చర్చ:పత్థర్ కా గోష్త్
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: సుల్తాన్ ఖాదర్
సుల్తాన్ ఖాదర్ గారూ, మాంసము మరియు దానికి సంబంధించిన వ్యాసాలు ప్రారంభించారు, స్వాగతం. వ్యావహారిక పదాలపై కొంచెం వివరణ ఇవ్వదలచుకున్నాను. అరబ్బీలో మాంసాన్ని "లెహమ్" లేదా "లహమ్" అని పలుకుతారు, అలాగే పర్షియన్ భాషలో "గోష్త్" అని వ్యవహరిస్తారు. వ్యవహారికంలో ఈ "గోష్త్" రాను రానూ "గోష్" గా మారింది. సాహిత్యంలోనూ గ్రాంధికం లోనూ "గోష్" అనగా "ప్రస్తావించడం" అనే అర్థంలో వాడుతారు. నేడు "గోష్త్" అంటే ఏమిటో చాలామంది ప్రజలకు తెలియదు. "గోష్" వ్యావహారికమయ్యింది. ఘోష్ పదం లేదు. కావున ఘోష్ కు బదులు గోష్ వాడకమే మంచిది. ఈ పేజీని "పత్థర్ కా గోష్త్" అని పేరు పెట్టి, "పత్థర్ కా గోష్" దారి మార్పు ఇస్తే బాగుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:01, 1 సెప్టెంబరు 2014 (UTC)
- సూచనకు ధన్యవాదములు అహ్మద్ నిసార్ గారు. ఆంగ్లవికీలో 'Pathar-ka-Gosht' అనే పేరుతోనే పేజీ సృష్టించాను. తెలుగులో మార్పును గమనించలేదు. వీటిని అమలు చేశాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:05, 2 సెప్టెంబరు 2014 (UTC)