చర్చ:పాలమూరు జిల్లా కవుల రచనలు
ఈ వ్యాస విషయం "మట్టి గంప" అనే రచనకు సంబంధించినదిగా ఉన్నట్లుంది.శీర్షిక సరిపోవునేమో చంద్రకాంతరావుగారు పరిశీలించగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 17:16, 18 డిసెంబర్ 2013 (UTC)
- రమణ గారు, మీరన్నది నిజమే. జయన్నగారు ప్రారంభంలో శీర్షిక పేరు పెట్టడంలోనో లేదా సమాచారం చేర్చడంలోనో పొరపడి ఉంటారు. ఇప్పటి సమాచారం ప్రకారమైతే మట్టిగంప పేరుకు తరలించి సమాచారాన్ని వికీకరించవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:22, 18 డిసెంబర్ 2013 (UTC)
పాలమూరు జిల్లా కవుల రచనలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పాలమూరు జిల్లా కవుల రచనలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.