చర్చ:పింజరి కులం

ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ అంశంపై చక్కని పేజీ ఉంది మార్చు

 Y సహాయం అందించబడింది

పింజారీ/దూదేకుల అన్న కులం వివరాలు చేర్చేందుకు ఇప్పటికే ఒక చక్కని పేజీ ఉంది. కనుక ఈ కొత్త పేజీని దానిలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నాను. రెండూ కంటెంట్ ఉన్న పేజీలే కావడంతో నిర్వాహకులు ఎవరైనా వచ్చి ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, తరలించాలి.--పవన్ సంతోష్ (చర్చ) 05:26, 6 ఆగష్టు 2014 (UTC)

Return to "పింజరి కులం" page.