చర్చ:పి. రోహిత్ రెడ్డి
తాజా వ్యాఖ్య: పైలెట్ రోహిత్ రెడ్డి టాపిక్‌లో 2 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
పైలెట్ రోహిత్ రెడ్డి
మార్చు@యర్రా రామారావు గారు ఒకసారి చూడండి. పైలెట్ రోహిత్ రెడ్డి కి మార్చాలి అనుకుంటా Saiphani02 (చర్చ) 15:35, 1 అక్టోబరు 2024 (UTC)
- @Saiphani02 గారూ పి. రోహిత్ రెడ్డి ఈ వ్యాసం ముందుగా సృష్టించబడింది. ఇదే వ్యక్తి వ్యాసం పైలెట్ రోహిత్ రెడ్డి అనే పేరుతో వినయ్ కుమార్ గౌడ్ గారు 2021 ఏప్రిల్ 15న సృష్టించారు.దీనికి కారణం మొదటి వ్యాసం పేరుకు ఈ శీర్షికతో దారిమార్పు ఇవ్వకపోవటం, వికీడేటా లింకు వేరుగా ఉండటం రెండు కారణాలు ఉన్నవి. ఈ రెంటిటిని విలీనం చేసి, వికీడేటా లింకులు మెర్జి చేయాలి. మీరు గమనించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 16:18, 1 అక్టోబరు 2024 (UTC)
- రెండు వ్యాసాలలో విలీనం మూసలు పెట్టాను యర్రా రామారావు (చర్చ) 16:21, 1 అక్టోబరు 2024 (UTC)