Batthini Vinay Kumar Goud
Joined 29 సెప్టెంబరు 2018
Batthini Vinay Kumar Goud బత్తిని వినయ్ కుమార్ గౌడ్ | |
---|---|
స్థానిక పేరు | బత్తిని వినయ్ కుమార్ గౌడ్ |
జననం | 22 మార్చి మల్కాజ్‌గిరి |
నివాస ప్రాంతం | ఓల్డ్ సఫిల్‌గూడ : గ్రామము మండలం: మల్కాజ్‌గిరి జిల్లా: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం ![]() సెల్: |
విద్య | ఎం. బి. ఎ. |
భార్య / భర్త | సంజన |
తల్లిదండ్రులు | బత్తిని బాలస్వామి గౌడ్ , విజయ |
నా పేరు బత్తిని వినయ్ గౌడ్ హైదరాబాద్ నివాసి . నా స్వగ్రామం ఓల్డ్ సఫిల్‌గూడ, మల్కాజ్‌గిరి , మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా , తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతం విన్నింగ్ బ్యాట్ అనే సంస్థను స్థాపించాను. పలు మాసపత్రికలకు ఫ్రీ లాన్సర్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాను.
పతకాలు సవరించు
బొమ్మ/విషయం | వివరం |
---|---|
తెవికీలో 100 వ్యాసాలు | |
బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారు తెవికీలో 100 వ్యాసాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, ఆయన చేస్తున్న కృషిను అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.--ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:44, 21 ఏప్రిల్ 2021 (UTC) | |
సినిమా వ్యాసాల పురస్కారం (చురుకైన సినిమా వ్యాస రచయితలు) | |
అలుపెరుగని కృషి చేస్తూ, అనేక సినిమా వ్యాసాలను రాయడమే కాక సినిమా సంబంధిత వ్యక్తుల వ్యాసాలను వికీలో చేర్చుతూ, తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారికి తెలుగు వికీపీడియా తరఫున కె.వెంకటరమణ అందించే చిరుకానుకను స్వీకరించండి. (దీన్ని మీ సభ్యపేజీలో ఉంచుకోగలరు)----- కె.వెంకటరమణ ⇒ చర్చ 16:57, 13 అక్టోబరు 2021 (UTC) |