చర్చ:పీఎస్ఎల్వీ
తాజా వ్యాఖ్య: అక్షరభేదాలుతో రెండు వ్యాసాలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
అక్షరభేదాలుతో రెండు వ్యాసాలు
మార్చుకొద్దిపాటి అక్షరభేదాలుతో 2015లో సృష్టించిన మరొక వ్యాసం పిఎస్ఎల్వి ఉంది.ఈ రెండు ఒకే కోవకు చెందిన వ్యాసాలైతే, పరిపూర్ణవ్యాసంగా రూపుదిద్ధుకున్న వ్యాసం ఉంచి, రెండవది తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:52, 25 డిసెంబరు 2020 (UTC)
- పిఎస్ఎల్వి వ్యాసం మరింత సమాచారంతో, మరింత సమగ్రంగా ఉంది. అంచేత దీన్ని ఆ వ్యాసంలో విలీనం చేసి దీన్ని దారిమార్పుగా చేసాను. __చదువరి (చర్చ • రచనలు) 05:29, 25 డిసెంబరు 2020 (UTC)
- వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 05:33, 25 డిసెంబరు 2020 (UTC)