చర్చ:పుట్లపాలెం

తాజా వ్యాఖ్య: గ్రామం ఉనికి గురించి టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

గ్రామం ఉనికి గురించి మార్చు

ఈ గ్రామం ప్రసక్తి గూగుల్ వెతుకులాటల్లో ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వ వెబ్‌సైట్లలో కూడా కనిపించలేదు. వ్యాసంలో చారిత్రిక ప్రశస్తిని నిర్ధారించుకుంటే ఈ పేజీని ఉంచవచ్చు. లేదంటే తొలగించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 07:14, 16 ఆగస్టు 2019 (UTC)Reply

Return to "పుట్లపాలెం" page.