చర్చ:పూర్ణకుంభం
తాజా వ్యాఖ్య: ఈ తరహా పూర్ణ కుంభం రాష్ట్ర చిహ్నమా? టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: రహ్మానుద్దీన్
బొమ్మ చేర్చటం మార్చు
- 'పూర్ణకుంభం' బొమ్మ వుంటే, ఈ వ్యాసంలో పెట్టాలని, సభ్యులకు విన్నపము. సభ్యుడు nisar 08:37, 1 మే 2008 (UTC)
- బొమ్మ బాగుగా లేదు. అధికారిక పూర్ణ కుంభం బొమ్మ మాత్రమే సరైనది.Kumarrao 07:06, 10 ఆగష్టు 2008 (UTC)
ఈ తరహా పూర్ణ కుంభం రాష్ట్ర చిహ్నమా? మార్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభంలో కొబ్బరికాయ ఉండదు. ఈ విషయాన్ని ఇక్కడ సరిచెయ్యగలమా?--రహ్మానుద్దీన్ (చర్చ) 05:13, 14 జూలై 2015 (UTC)