చర్చ:పెద్దపులి

తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
అవునండి, భారత జాతీయతా సూచికలు లోని పెద్దపులి లింకును చూసి, ఈ పేజీ తయారు జేశాను. పులి వ్యాసంలోనే విషయమెక్కువ వున్నది. విలీనమే సబబు. దారిమళ్ళింపులు షరా మామూలు. పెద్దపులి, బెంగాల్ పులి, రాయల్ బెంగాల్ టైగర్ కు దారిమళ్ళింపులిద్దాం. నిసార్ అహ్మద్ 14:28, 28 జూన్ 2008 (UTC)Reply
  • en:Big Cat One definition of big cat includes only the four species of cat in the genus Panthera: the tiger, lion, leopard, and jaguar. Members of this genus are the only cats able to roar, and this is sometimes considered a distinguishing characteristic of big cats. A more expansive definition also includes the cheetah, snow leopard, clouded leopard, and cougar. The roaring cats may also be distinguished from the other big cats by referring to them as "great cats". దీనిని బట్టి పులి, సింహం, చిరుతపులి మరియు జాగ్వార్ నాలుగింటిని కలిపి పెద్ద పులులు అని వ్యవహరించాలి. ఇలా చేస్తేనే మంచిది. పెద్ద అనేది పరిమాణంలో మాత్రమే.Rajasekhar1961 13:41, 13 ఏప్రిల్ 2009 (UTC)Reply
Return to "పెద్దపులి" page.