చర్చ:పెమ్మసాని నాయకులు

(చర్చ:పెమ్మసాని కమ్మ నాయకులు నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Kumarrao

వ్యాసముపై వ్యాఖ్యలకు స్వాగతము.Kumarrao 16:12, 9 మార్చి 2008 (UTC)Reply

రాయలు

మార్చు

ప్రౌఢ దేవరాయలు మరియు రెండవ దేవరాయలు ఇద్దరూ ఇకరేనా? వ్యాసంలో ఇచ్చిన సమయం రెండవ దేవరాయల పాలనాకాలానికి సరిపోతుంది --వైజాసత్య 07:46, 24 ఆగష్టు 2008 (UTC)

ఒకరే. రెండవ దేవరాయలని ప్రౌఢదేవరాయలనికూడ అంటారు.Kumarrao 04:15, 27 ఆగష్టు 2008 (UTC)
Return to "పెమ్మసాని నాయకులు" page.