చర్చ:పోలసానిపల్లి

తాజా వ్యాఖ్య: తరలింపు గురించి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

తరలింపు గురించి

మార్చు

అసలు పేరు పోలసానిపల్లి

  • పొలసానిపల్లె కంటే పోలసానిపల్లి అనే పేరును ఎక్కువగా వాడారు.
  • పోలసానిపల్లి కంటే పొలసానిపల్లి అనే పేరును ఎక్కువగా వాడినప్పటికీ గ్రామం లోని గ్రామ సచివాలయం బోర్డు మీద పోలసానిపల్లి అనే పేరే ఉంది.

అంచేత ఈ పేజీని పోలసానిపల్లి అనే పేరుకు తరలిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 04:37, 14 ఏప్రిల్ 2022 (UTC)Reply

Return to "పోలసానిపల్లి" page.