చర్చ:ప్రసిద్ధుడు

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసాన్ని విస్తరించుటకు అవకాశాలు ఉన్నందున తొలగించనవసరం లేదు. YVSREDDY (చర్చ) 17:47, 9 సెప్టెంబరు 2020 (UTC)Reply

YVSREDDY గారూ, మీరు వ్యాస విషయంపై దృష్టి పెట్టకుండా ఇతరుల తప్పులను వెదుకుతుంటారు. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రసిద్ధుడులో నన్ను ప్రస్తావించారు. యర్రారామారావు గారు వికీలో ఉన్న ఆంగ్ల అనువాద వ్యాసాలలో ఇంకనూ మరచిపోయిన అనువాద వ్యాసాలను సంబంధిత వాడుకరులకు అనువాదం చేయమని తెలియజేసారు. 25 వ్యాసాలను అనువదించడానికి వారం రోజులు గడువు ఇచ్చారు. నా చర్చా పేజీ చూడండి. నాకు వారం రోజులు చాలదని నా చర్చా పేజీలో తెలియజేసాను. దానికి సమాధానంగా అతను"మీకు గడువు విధించటం నాతెలివితక్కువ పని మీరు కావాల్సినంత టైం తీసుకొని నిరభ్యంతరంగా సరిదిద్దండి" అని అన్నారు. మీరు చర్చలో జరిగిన మిగిలిన అంశాలను వదిలి మీకు కావలసిన వాక్యాన్ని మాత్రమే వేరొక చర్చలోకి తెస్తారు. ఆ చర్చలో భాగంగా నేను 26 ఫిబ్రవరి 2020 లో అతను తెలియజేసిన 25 అనువాద వ్యాసాలను ఒక నెల లోపు అనగా 20 మార్చి 2020 కి పూర్తి చేసాను. అది మీకు కనబడలేదా? మీరు రాసిన మొలక వ్యాసాలను అనేక సంవత్సరాలపాటు సమయం ఇస్తున్నా మీరు విస్తరిస్తున్నారా? తొలగింపు చర్చలలో పాల్గొనరు సరికదా ఆ వ్యాసాన్ని తొలగిస్తే మరల సృష్టిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అనేక సంవత్సరాలుగా సభ్యులుగా ఉన్నారు. హుందాగా చర్చలు చేయండి. అనవసర విషయాలను చర్చలలోకి తీసుకు రాకండి. K.Venkataramana(talk) 03:42, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply
Return to "ప్రసిద్ధుడు" page.