చర్చ:ప్రెసిడెన్సీ విభాగం

తాజా వ్యాఖ్య: వ్యాసం అనువాదం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

వ్యాసం అనువాదం మార్చు

సుజాత గారూ నమస్కారం.ఈ వ్యాసాన్ని పూర్తిగా ఆంగ్లంలో ఉంది.ఏమైనా అనువదించగలరా?అవకాశముంటే అనువదించగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:37, 2 ఫిబ్రవరి 2021 (UTC)Reply

సుజాత గారూ వ్యాసాన్ని అనువదించినందుకు ధన్యవాదాలు.కానీ చిన్న సవరణ అవసరముంది.పరిశీలించగలరు. ప్రెసిడెన్సీ విభాగం లో 5 జిల్లాల మాత్రమే అనుకుంటున్నాను.అందులో పేర్కొన్న ముర్షిదాబాద్ జిల్లా మాల్దా విభాగానికి చెందినట్లుగా తెలుస్తుంది.ఒకసారి ఆంగ్ల వ్యాసం పరిశీలించండి. ఈ లింకులో కూడా అలాగే ఉంది.సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:51, 7 ఫిబ్రవరి 2021 (UTC)Reply
సవరించాను. యర్రా రామారావు (చర్చ) 16:32, 11 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to "ప్రెసిడెన్సీ విభాగం" page.