చర్చ:బండారి సుజాత

తాజా వ్యాఖ్య: తికమకపెట్టిన పేర్లు టాపిక్‌లో 6 రోజుల క్రితం. రాసినది: యర్రా రామారావు

తికమకపెట్టిన పేర్లు

మార్చు

బండారి సుజాత వరంగల్ జిల్లాకు చెందిన కథా రచయిత్రి. బండారు సుజాత శేఖర్ నల్గొండ జిల్లా, దేవరకొండగ్రామానికి చెందిన కవయిత్రి, సామాజిక కార్యకర్త. ఈమెను బండారి సుజాతగా పొరబడి ఈ వ్యాసం సృష్టించాను. ఇప్పుడు విషయం తెలిసి ఈ వ్యాసాన్ని ఖాళీ చేస్తున్నాను. స్వరలాసిక (చర్చ) 10:16, 11 డిసెంబరు 2024 (UTC)Reply

@స్వరలాసిక గారూ ఈ శీర్షికను తొలగించవచ్చా? తెలుపగలరు యర్రా రామారావు (చర్చ) 11:13, 11 డిసెంబరు 2024 (UTC)Reply
@యర్రా రామారావుగారూ ప్రస్తుతానికి తొలగించండి. ఈమె గురించిన సమాచారం లభించాక మళ్ళీ కొత్తగా వ్యాసం వ్రాస్తాను. స్వరలాసిక (చర్చ) 13:21, 11 డిసెంబరు 2024 (UTC)Reply
తొలగించాను. యర్రా రామారావు (చర్చ) 14:04, 11 డిసెంబరు 2024 (UTC)Reply
Return to "బండారి సుజాత" page.