చర్చ:బాదామీ గుహాలయాలు
తాజా వ్యాఖ్య: కాఫీరైట్ ఉల్లంఘన టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
కాఫీరైట్ ఉల్లంఘన
మార్చుఈవ్యాసానికి సంబంధించిన వ్యాస సమాచారాన్ని మొత్తం నేరుగా ఎటువంటి పదమార్పు లేకుండ సూర్య దినపత్రిక,గురువారం,ఏప్రిల్7,2016 బాదామీ గుహలునుండి ఇందులో వ్రాసారు. అలా నేరుగా సేవ్ అండ్ పేస్ట్ పద్ధతిలో వ్రాయడం కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుందేమో?నేను అంగ్ల వికీలో ఉపగ్రహ వాహక నౌకకు చెందిన సమాచారాన్ని కొంత భాగాన్నినేరుగా ఇస్రో వెబ్ నుండి తీసుకొని వ్యాసంలో చేర్చినపుడు,కాఫిరైట్ ఉల్లంఘన అని వ్యాసాన్నిఅంగ్ల వికీనుండి తొలగించారు.Palagiri (చర్చ) 04:01, 7 ఏప్రిల్ 2016 (UTC)
- ఒక పత్రికలోని విషయాన్ని యదాతథంగా కాపీ పేష్టు ద్వారా చేర్చిన యెడల కాపీహక్కుల ఉల్లంఘన క్రింద వ్యాసాన్ని తొలగించవచ్చు. పత్రికలోని విషయంలో కొన్ని వాక్యాలను చేర్చి దాని మూలాన్ని చేర్చాలి. యితర వనరుల నుండి కూడా విషయాన్ని చేర్చాలి. కనుక వ్యాస శైలిని మార్చాలి. మరిన్ని మూలాలను చేర్చాలి.-- కె.వెంకటరమణ⇒చర్చ 04:32, 8 ఏప్రిల్ 2016 (UTC)