చర్చ:బిసిజి టీకా

మూసలను తొలగించడం

మార్చు

వాడుకరి:Rajani Gummalla Translation గారు, తెలుగు వికీపీడియాలో వ్యాసాల రచనపై మీరు చూపిస్తున్న ఆసక్తికి ధన్యవాదాలు. తెవికి నాణ్యత పరమైన వ్యాసాల రచన నేపథ్యంలో వికీ నియమాలకు అనుకూలంగా లేని వ్యాసాలకు మూసలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వ్యాసానికి విలీనం మూస, కాపీ ఎడిటింగు మూస పెట్టడం జరిగింది. వాటిని బట్టి వ్యాసాన్ని సరిచేయాల్సివుంటుంది. సరిచేసిన తరువాత సముదాయ సభ్యులు వ్యాసాన్ని పరిశీలించి మూసలను తొలగిస్తారు. ఇది ఒక పద్ధతిలో జరుగుతుంది. అంతేకాని, వ్యాసాన్ని సరిచేయకుండా మూసలను తొలగించకూడదు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:15, 13 నవంబర్ 2019 (UTC)

Return to "బిసిజి టీకా" page.