చర్చ:బుడుగు
I think it would be more appropriate to change నాన్న (గోపాలం) to నాన్న (గోపాళం). Nkamatam 20:28, 3 డిసెంబర్ 2008 (UTC)
- ఈ వ్యాఖ్య ఇప్పుడే చూశాను. నా దగ్గర పుస్తకం ఉన్నది. చూసి సరి చేస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:29, 7 డిసెంబర్ 2008 (UTC)
కాసుబాబుగారూ! అభినందనలు చక్కటి వ్యాసం వ్రాశారు. వ్యాసంలో బుడుగు బొమ్మ లేక పోవటం వెలితిగా ఉన్నది. వీలయితే బాపు గారిని గాని, ముళ్ళపూడిగారిని గాని, జమిలిగా ఇద్దరిని గాని ఆడిగి చూస్తే, వారు తప్పకుండా మన కోరికను మన్నించి బుడుగు బొమ్మను వ్యాసంలో పెట్టటానికి అనుమతించవచ్చును. జయదేవ్ గారు తన కార్టూన్లను తనమీద వ్రాసిన వ్యాసంలో ఉంచటానికి పంపినట్ట్లు. బాపు-రమణ గార్లను సంప్రదించటానికి ఈ మైల్ కోసరం ప్రయత్నం మొదలు పెడతాను. ప్రయత్నం ఫలిస్తే అంతకంటే కావలిసినది ఏముంది!!--SIVA 05:17, 21 డిసెంబర్ 2008 (UTC)
- ప్రస్తుతానికి, బుడుగు పుస్తక ముఖ చిత్రం వ్యాసంలో అమర్చాను.--SIVA 05:41, 21 డిసెంబర్ 2008 (UTC)
బుడుగు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. బుడుగు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.