చర్చ:బుద్ధునికాలము

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Bhaskaranaidu
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసము యొక్క శీర్షిక బుద్దుని కాలమునాటి ఆంధ్రులు అని వుండ వచ్చునేమో పరిశీలించండి. ఈ వ్యసాన్ని వికీసోర్సులోనుండి ముందుగా యధాతదంగానే ఇక్కడ చేర్చాను. తర్వాత సవరించ వచ్చునని. ఆ పని ఇప్పుడే జరిగేటట్లు లేదు. కనుక దయచేసి తొలిగించండి. భాస్కరనాయుడు (చర్చ) 15:02, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఈ వరుసలోనే మరికొన్ని వ్యాసాలు కూడా చేర్చాను (వికీసోర్సు)నుండి యదాతదంగా.... ప్రస్తుతం ఆ సవరించే పని తొందరగా అయ్యేటట్లు లేదు. దయచేసి అటు వంటి వ్యాసాలను చర్చకు పెట్టకుండానే తొలగించండి. భాస్కరనాయుడు (చర్చ) 15:02, 26 ఏప్రిల్ 2015 (UTC)Reply

Return to "బుద్ధునికాలము" page.