చర్చ:బొల్లారం రైల్వే స్టేషను
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
వాడుకరి:Adityamadhav83 గారు, రైలు సముదాయం వద్ద అంటే నాకు అర్థం కాలేదు. సముదాయం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని సముదాయం అని ఆర్థం అనుకుంటాను. దయచేసి వివరించ గలరు.JVRKPRASAD (చర్చ) 12:56, 19 జూన్ 2018 (UTC)