చర్చ:బ్రహ్మాండ పురాణం

తాజా వ్యాఖ్య: బ్రహ్మాండ పురాణం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Kondakalla Chandrashekar

కాసుబాబుగారూ వ్యాసం బాగా వ్రాస్తున్నారు.అష్టాదశ పురాణాలంటే ఏమిటి? వాటిలో పొందుపరచిన విషయాలు ఏమిటి అనే నాకు చాలా రోజులగా కుతూహలంగా ఉంది. మీ రందిస్తున్న ఈ వ్యాసం బ్రహ్మాండ పురాణము గురించి చక్కని అవగాహన కలిగేలా చేస్తుంది. ఈ వ్యాసరచన చేపట్టిన మీకు అభినందనలు. t.sujatha 14:02, 29 ఆగష్టు 2009 (UTC)

కృతజ్ఞతలు. ఈ పని కారణంగా నాకు కూడా పురాణాల గురించి ఇప్పుడే తెలుస్తున్నది --కాసుబాబు 16:00, 29 ఆగష్టు 2009 (UTC)

బ్రహ్మాండ పురాణం

మార్చు

బ్రహ్మాండ పురాణం Kondakalla Chandrashekar (చర్చ) 08:40, 1 ఆగస్టు 2023 (UTC)Reply

Return to "బ్రహ్మాండ పురాణం" page.