చర్చ:భారతదేశంలో ఇస్లాం

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
భారతదేశంలో ఇస్లాం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 42 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

నిస్సార్ గారూ! ఈ వ్యాసం బాగున్నది, పొడవవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం అనే వేరే వ్యాసాన్ని ప్రారంభించే ఉద్దేశ్యం ఏమయినా ఉందా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:17, 10 మే 2008 (UTC)Reply

కాసుబాబు గారూ, నిజంగానే ఈవ్యాసం చాలా పొడుగ్గా వున్నది, కుదించడానికి, వికీకరించడానికి ఇంకొంచెం కృషి చేస్తాను. నా సమస్య ఏమంటే, దీనిలో వుండే టేబుల్స్ చాలా పొడుగ్గానూ అందవిహీనంగానూ వున్నాయి. చిన్న చిన్న టేబుల్స్ (పట్టికలు) ప్రక్క ప్రక్కన వుంటే, చూడ్డానికి కొంచెం మెరుగ్గావుంటాయి. కాని వాటిని ఎలా చేయాలో నాకు తెలియదు. రెండో విషయం, 'ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం' మంచి ఆలోచనే కానీ దాని చరిత్రకు సంబంధించిన (the origins of islam in andhra pradesh) విషయాలు వాటి మూలాలతోనే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రయత్నిస్తాను, చక్కటి గైడెన్స్ ఇచ్చే తెవికీ టీమ్ వుండగా నాకేంటి భయం. మిత్రుడు నిసార్ అహ్మద్ 14:40, 10 మే 2008 (UTC)Reply
కుదించాల్సిన అవుసరం లేదు. పట్టికల అమరిక నిదానంగా చూద్దాము. నాకు కూడా పట్టికల వాడుక అలవాటు కాలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:26, 10 మే 2008 (UTC)Reply
ఈ వ్యాసంలోకి ఆటొమాటిక్‌గా రాని కొన్ని బొమ్మలను ఆంగ్లవికీలో పరిశీలించాను. వాటి క్వాలిటీ అంత బాగులేదు. వాటి లైసెన్సు గురించి కూడా సందేహాలున్నాయి. కనుక ఆ బొమ్మల లింకులను తొలగిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:20, 12 మే 2008 (UTC)Reply


వివాదాస్పదం

మార్చు

ఈ వ్యాసములో పలు వివాదాస్పద విషయాలున్నాయి. ముఖ్యముగా భారతములో ఇస్లాము మతవ్యాప్తికి సంబంధించిన పద్ధతులు, పరిక్రియలు, యుద్ధములు, మారణహోమాలు. చారిత్రక సత్యములను, ఇస్లాము పేరుతొ చేయబడిన అకృత్యములను మరుగుపరచు ప్రయత్నము జరిగింది. వ్యాస రచయిత నిజాలను అంగీకరించి తగు మార్పులు చేయవలెనని మనవి.Kumarrao 12:11, 5 డిసెంబర్ 2008 (UTC)

ముస్లిములలోకూడా కులాలు ఉన్నాయా? అగ్రకులాలు, నిమ్నకులాలు అనే భేదం ఉందా?ఈ వ్యాసం చదివిన తర్వాత నాకు ఈ అనుమానం వచ్చింది.--కంపశాస్త్రి 14:07, 14 అక్టోబరు 2015 (UTC)

నిజాన్ని నిజముగా ఒప్పుకునే ధైర్యము మానవునికి ముఖ్యముగా చరిత్రకారులకు అవసరం. ముస్లిం చరిత్రకారులు వ్రాసిన విషయాలను తొక్కిపెట్టడం భావ్యము కాదు.

Return to "భారతదేశంలో ఇస్లాం" page.