చర్చ:భారతదేశ అత్యున్నత న్యాయస్థానం

తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

బొమ్మ వున్నది.--Rajasekhar1961 (చర్చ) 19:56, 2 జూలై 2021 (UTC)Reply

రాజీ లేకపోవడమే కారణం

మార్చు

"వివాదాలను కోర్టు వెలుపల పరిష్కరించుకొనే సంస్కృతి లేకపోవడమే భారత న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య పెరిగిపోవడానికి ప్రధాన కారణం.విదేశాల్లో వివాదాలను బయటే తేల్చుకునేందుకు మొగ్గు చూపుతారు.అహం బాగా ఉన్న వ్యక్తులకు కేసును పరిష్కరించుకోవడం కంటే గెలవడం ముఖ్యమైపోయింది.వ్యక్తులు సమయం విలువను గుర్తించడం లేదు. తమకు రావాల్సిన రూ.5 తిరిగి రాబట్టేందుకు 15 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతారు.న్యాయస్థానాల కంటే మధ్యవర్తి పాత్ర ముఖ్యమైనది.కోర్టుల్లో కక్షిదారులు గెలవడం, ఓడిపోవడం మాత్రమే ఉంటుంది.ఇందులో అయితే ఇరు పక్షాలూ గెలిచే అవకాశం ఉంటుంది.ఇది విజయవంతం అయ్యేందుకు న్యాయవ్యవస్థ, బార్‌, శాసన సంబంధ సంస్కరణలు తీసుకురావాలి."--సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.హెచ్‌.కపాడియా

వేధించడానికి కాదు కోర్టులు

మార్చు

చట్టానికి కట్టుబడే పౌరులను కబ్జాకోర్లు, ఆశాభంగం చెందిన కక్షిదారులు కోర్టు కేసుల ద్వారా వేధించడాన్ని నిరోధించాలి.కేసులను సుదీర్ఘకాలం కొనసాగేలాచేసి, అలాంటి పౌరులను పీడించేందుకు వారు న్యాయస్థానాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడాన్ని అనుమతించకూడదు.---సుప్రీంకోర్టు వ్యాఖ్య

Return to "భారతదేశ అత్యున్నత న్యాయస్థానం" page.