చర్చ:భారత డిజిటల్ లైబ్రరీ
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Vjsuseela
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి వెబ్ సైట్ ప్రస్తుతం మనుగడలో లేదు. వీరు పొందుపరచిన పుస్తకాలు కాపీ రైట్ సమస్యలను గురించి విచారణలో ఉంది. బహుశ తరువాత దీనిని నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో (NDLI) విలీనం చేయవచ్చును. మొదట్లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసి తరువాత దానిని తాత్కాలికంగా తొలగించారు. Vjsuseela (చర్చ) 11:39, 15 ఏప్రిల్ 2020 (UTC)