Vjsuseela
స్వాగతం
మార్చుVjsuseela గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 16:02, 27 ఏప్రిల్ 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియాలో వినదగు వ్యాసాలు తయారుచేయడానికి చాలా డిజిటల్ ఆడియో ఎడిటర్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వికీపీడియా ఆడియో కోసం Ogg Vorbisను వాడుతుంది. Ogg Vorbis ఫార్మాట్, MP3 ఫార్మాట్‌లాగా పేటెంట్‌లతో ముడిపడిలేదు. అంతేగాక MP3 కన్నా ఈ Ogg Vorbis ఫార్మాట్ చాలా నమ్మకస్తమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. వికీపీడియాలో MP3 ఫైల్స్ వాడకూడదని ఒక నిర్ణయం తీసుకోబడినది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Bhaskaranaidu (చర్చ) 16:02, 27 ఏప్రిల్ 2014 (UTC)
..... సుసీల గారు .... గత కొంత కాలంగా నేను తెవికి లో లేను పైగా నా సిస్టం పాడై వున్నది ఏదో వ్రాయ బోతె ఏదో అవుతున్నది. మీ ఆవసరాలకు తగు సూచనలివ్వమని మన వికీఫీడియన్ కస్యప్ గారిని అబ్యర్దించాను. వారు అంగీకరించారు. వారు ఇప్పటికే మీతో మాట్లాడి వుండవచ్చు. వారు Hyderabad IIIt గచ్చి బౌలి లో నిర్వహించే కార్యశాలకు మీకు ఆహ్వానము పంపుతారు. ఆ శిక్షణా కార్యక్రమాలను మీరు సద్వినియేగ పర్చుకోగలరని నా మనవి. మీవంటి ఔత్సాహికులు తెవికి ఎంతో అవసారం. ధన్యవాదములతో Bhaskaranaidu (చర్చ) 14:43, 31 మార్చి 2020 (UTC)
నా వ్యాసాలను ప్రయోగ శాల నుండి, వాడుకరి పుట నుండి ప్రధాన వికి పీడియా కు తరలించడము ఎలాగ?
మార్చు సహాయం అందించబడింది
నా వ్యాసాలను ప్రయోగ శాల నుండి, వాడుకరి పుట నుండి ప్రధాన వికి పీడియా కు తరలించడము ఎలాగ? దయచేసి నాకు వివరించండి. —Vjsuseela (చర్చ) 19:08, 28 మార్చి 2020 (UTC)
భాస్కరనాయుడు గారూ! కశ్యప్ గారు నాతో మాట్లాడారు. వారి ఫోన్ నంబర్ ఈమెయిల్ ఇచ్చారు. మీ సహాయానికి ధన్యవాదాలు. V.J. సుశీల
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం
మార్చునమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం వ్యాసాన్ని చేర్చి, తెలుగు వికీపీడియాకు ఒక మంచి వ్యాసాన్ని అందించారు. ధన్యవాదాలు. మొదటి పేజీలో ప్రదర్శించదగ్గది ఇది. పేజీ నుండి ఇంగ్లీషు వికీపీడియా పేజీకి లింకు ఇవ్వాలంటే, ఎడమ పక్క నేవిగేషను పట్టీలో "భాషలు" కింద ఉన్న "లంకెలను చేర్చండి" అనే లింకును నొక్కితే సంబంధిత వ్యాసాన్ని ఎంచుకునే వీలు ఉంటుంది. ఇలా చెయ్యడం వలన ఓ గొప్ప ప్రయోజనం ఏంటంటే.. ఇంగ్లీషుతో పాటు, ఏయే ఇతర భాషా వికీపీడియాల్లో ఈ వ్యాసం ఉందో, ఆ లింకులన్నీ ఇక్కడకు వచ్చి చేరతాయి. నేను "ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం" పేజీకి అలా లింకును కలిపాను, గమనించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 01:58, 2 ఏప్రిల్ 2020 (UTC)
ధన్యవాదాలు అండి. Vjsuseela (చర్చ) 03:04, 2 ఏప్రిల్ 2020 (UTC)
గ్రంథాలయాలకు సంబంధించిన వికీ వ్యాసాలు
మార్చుగ్రంథాలయాలకు సంబంధించి తెవికీలో ఉన్న పేజీలను వర్గం:గ్రంథాలయాలు అనే వర్గం లోకి చేర్చారు. వ్యాసాలే కాకుండా, ఉపవర్గాలను కూడా చూడొచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 02:28, 2 ఏప్రిల్ 2020 (UTC)
ఆంగ్లం, తెలుగు వికీలకు ఒకటే వాడుకరి పేజి ?
మార్చుఆంగ్లం, తెలుగు వికీలకు ఒకటే వాడుకరి పేజి, నిర్వహించడము కుదురుతుందా. ఆంగ్లం లో సవరించుతున్న వాడుకరి పేజీ తెలుగు వికీ లో కూడా సవరింపబడుతుందా? నా సందేహము తీర్చగలరు. దీనికి మార్గమేమిటి. నాకు లాగిన్ రెండీంటికీ ఒకటే. --VJS (చర్చ) 14:53, 9 అక్టోబరు 2020 (UTC)
- మనం సందేహాలను అడిగేటపుడు సందేహానికి పైన {{సహాయం కావాలి}} అనే మూసను చేరిస్తే అది వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది. అందువలన మనకు పరిష్కారం దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కొందరు నిర్వాహకులు, సీనియర్ వాడుకరులూ ఆ వర్గాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూంటారు. వాళ్ళు వెంటనే తగు సాయం చేస్తారు. ఇక్కడ మీరు రాసిన ప్రశ్నను బహుశా ఎవరూ చూసి ఉండరు (అది సంభవమే, ఎందుకంటే మీ ప్రశ్నను "ఇటీవలి మార్పులు" పేజీలో తప్ప మరెక్కడా చూసే అవకాశం లేదు). అందుకే మీకు ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. నా చర్చాపేజీలో రాయకముందు నేనూ చూళ్ళేదు. పై మూసను చేరిస్తే మన సందేహాలు తీరే అవకాశాలు చాలా ఎక్కువ. గమనించగలరు.
- మరొక్క సంగతి.. మన సమస్యకు పరిష్కారం దొరికాక, ఈ మూసను తీసేసి, దాని స్థానంలో మూస:సహాయం చేయబడింది అనే మూసను, సరైన సహాయం దొరక్కపోతే మూస:సహాయం కావాలి-విఫలం అనే మూసనూ పెట్టాలి. __చదువరి (చర్చ • రచనలు) 11:10, 16 అక్టోబరు 2020 (UTC)
నాకు ఈ విషయాలు తెలియవండి. ఇకముందు ఇలాగే చేస్తాను. ధన్యవాదాలు. --VJS (చర్చ) 15:54, 16 అక్టోబరు 2020 (UTC)
మీ అనువాద కృషిపై సూచనలు
మార్చుVjsuseela గారు, మీరు అనువాద వ్యాసాలపై కృషి చేస్తున్నందులకు అభివందనాలు. వాడుకరి పేజీకి ఉపపేజీగా వాడుకరి:Vjsuseela/ప్లగారిజం వ్యాసం ప్రచురించడం బాగుంది. వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం మీ అనువాదానికి ఉపయోగంగా ఉండవచ్చు. మీరు ఎంపికచేసిన ఆంగ్ల వ్యాసాన్ని తెలుగులో గ్రంథ చౌర్యం గా నాకు తెలిసినంతవరకు వ్యవహరిస్తున్నారు కావున ప్లగారిజం బదులు ఆ పదం వాడితే బాగుంటుంది. మీరు పేజీని తరలించడం ద్వారా అలా వ్యాస పేరుని మార్చవచ్చు. లేక ప్రస్తుతానికి వ్యాసంలో మార్పు చేసి, మీ అనువాదం మెరుగుపరచిన తరువాత ప్రధానపేరుబరిలోకి తరలించేటప్పుడు పేరు మార్చవచ్చు. ఇక మీ వ్యాసం ఆంగ్ల వ్యాసానికి పూర్తిగా అనువాదం చేసినట్లుంది. అనువాదాలలో తెలుగు పాఠకస్థాయికి మెరుగుగావుండేటట్లు కుదించడం మేలని నా అభిప్రాయం. అన్నట్లు వ్యాసంలో తొలి పరిచయ పేరాలకు శీర్షిక వుండదు. దానిని ప్రవేశిక అంటారు. ఆంగ్లం లేకపోయినా తెలుగులో మీరు శీర్షిక చేర్చినట్లున్నారు. దానిని సవరించండి. ఇంకేమైనా సందేహాలుంటే ఆ పేజీ చర్చా పేజీలో {{సహాయం కావాలి}} చేర్చి వ్యాఖ్య చేయండి. ఇతర సభ్యులు వీలైనంత త్వరలో తోడ్పడతారు.
గ్రంథ చౌర్యం గురించి గూగుల్ లో వెతికితే కనబడిన వాటిలో ఈమాట వ్యాసం ఉపయోగంగా వుండవచ్చు. దానిని మీరు తగినచోట మూలంగా చేర్చవచ్చు, దానిలో విషయసారాంశాన్ని మీ వ్యాసంలో చేర్చవచ్చు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 22:47, 4 ఏప్రిల్ 2021 (UTC)
- అర్జున్ రావు గారు! మీరు వ్యాసాన్ని చదివి సూచనలు చేసినందుకు ధన్యవాదాలు. ఈ అనువాద వ్యాసము ఇంకా పూర్తికాలేదు. అనువాద ఉపకరణములోనే యాంత్రిక అనువాదాన్ని 3 సార్లు సవరించడం జరిగింది. ఈ విషయ నిర్మాణం లో కూడా కొంత మార్పు చేసాను. చూసే ఉంటారు. అసలు కొత్త వ్యాసం వ్రాయలనుకున్నాను. కాని ఆంగ్లంలో అంశాలు చాలవరకు (కాన్సెప్ట్) కొంత విస్తృతం గా ఉండటముతో అదే అనువదించి (కొంత తగ్గింపు తో) ఇంకొంత విషయము నేను జోడించి పూర్తిచేయాలి అని అనుకున్నాను. చివరగా మళ్ళీ భాషాపరంగా మార్పులు చేయవలసి ఉంటుంది. ఇది పూర్తవడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఇక ప్లగారిజం పదం ఆంగ్లం లో చాల విస్తృతమైన పదం - గ్రంధాలనుండి ఒక వాక్యము లేదా పదాల సముదాయ చౌర్యం వరకు, అక్షరాలే కాకుండా, పాటలు దాంట్లో కొంత భాగము కూడా, స్వరం, కళలు, చిత్రాలు, ఛాయాచిత్రాలు, భావాల చౌర్యం కూడా సూచిస్తుంది. వ్యాసం చదివారు కాబట్టి మీకు ఈ విషయం గమనించే ఉంటారు. గ్రంధ చౌర్యం లేదా ఏ చౌర్యం అనుకున్నా శీర్షిక కేవలం 10% విషయాన్ని సూచిస్తుంది. నేను కూడా ఈ విషయం చాలా ఆలోచిస్తున్నాను.
- తెలుగులో ఈ విషయం మీద వ్యాసాలు చాలా తక్కువ. నా వ్యాసం గ్రంధాలయ సర్వస్వం అను పత్రిక లో ప్రచురించబడింది. ఇంకా మూలాల గురించి వెతుకుతాను. మీ సూచనలు గుర్తుంచుకుంటాను.--VJS (చర్చ) 09:10, 5 ఏప్రిల్ 2021 (UTC)
- Vjsuseela గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వాడుకరి చర్చలో స్పందన చేర్చినందున, మరల నా చర్చ పేజీలో అదే స్పందన అవసరంలేదు కావున అక్కడ తొలగించాను. గ్రంథ చౌర్యం పదం వాడి దానికి అర్ధం విస్తృతంగా వుంటుందని వ్యాసం ద్వారా వివరించితే సరిపోతుంది అని నా భావన. మీ వ్యాసం మూలంగా మీరు వికీపీడియాలో సమాచారం చేర్చటం వికీపీడియా నియమాలను అతిక్రమించినట్లవుతుంది. మీరు గ్రంధాలయ సర్వస్వం వ్యాసం వివరాలు, దాని లింకు చర్చా పేజీలో తెలిపితే ఆసక్తిగల ఇతరులు ఉపయోగమైన మూలం అనుకుంటే సారాంశాన్ని వ్యాసంలో చేర్చుతారు. --అర్జున (చర్చ) 23:11, 5 ఏప్రిల్ 2021 (UTC)
- అర్జున అర్జున్ రావు గారు. ధన్యవాదాలు. నేను కూడా గ్రంధ చౌర్యం పదము వాడడములో అదే అనుకున్నాను. స్వంత వ్యాసాలు లో విషయాన్ని తీసుకొని రిఫరెన్స్ (self citation) వికిపీడియాలో ఈయకూడదని చెప్పారు. నాకు తెలియదు. మిగిలిన వైజ్ఞానిక వ్యాసాల వలె అనుకున్నాను. సరే నేను వేరే చూస్తాను. నాకు 2-3 రోజులు సమయం కావాలి దీనిని మెరుగు పరచడానికి. అనువాద ఉపకరణము తరువాత దీనికి వికి పుటలలో కాకుండా డ్రాఫ్ట్ లో భద్రపరచే సౌకర్యం ఉంటే బాగుండేది.--VJS (చర్చ) 14:54, 6 ఏప్రిల్ 2021 (UTC)
- @Vjsuseela గారు, మీరు అవసరమైన సమయం తీసుకోవచ్చు. వాడుకరి పేరుబరి ఉపపేజీలను చిత్తు పేజీలుగానే(డ్రాఫ్ట్) వాడుకోవచ్చు. అర్జున (చర్చ) 00:36, 7 ఏప్రిల్ 2021 (UTC)
- అర్జున అర్జున్ రావు గారు. ధన్యవాదాలు. నేను కూడా గ్రంధ చౌర్యం పదము వాడడములో అదే అనుకున్నాను. స్వంత వ్యాసాలు లో విషయాన్ని తీసుకొని రిఫరెన్స్ (self citation) వికిపీడియాలో ఈయకూడదని చెప్పారు. నాకు తెలియదు. మిగిలిన వైజ్ఞానిక వ్యాసాల వలె అనుకున్నాను. సరే నేను వేరే చూస్తాను. నాకు 2-3 రోజులు సమయం కావాలి దీనిని మెరుగు పరచడానికి. అనువాద ఉపకరణము తరువాత దీనికి వికి పుటలలో కాకుండా డ్రాఫ్ట్ లో భద్రపరచే సౌకర్యం ఉంటే బాగుండేది.--VJS (చర్చ) 14:54, 6 ఏప్రిల్ 2021 (UTC)
- Vjsuseela గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వాడుకరి చర్చలో స్పందన చేర్చినందున, మరల నా చర్చ పేజీలో అదే స్పందన అవసరంలేదు కావున అక్కడ తొలగించాను. గ్రంథ చౌర్యం పదం వాడి దానికి అర్ధం విస్తృతంగా వుంటుందని వ్యాసం ద్వారా వివరించితే సరిపోతుంది అని నా భావన. మీ వ్యాసం మూలంగా మీరు వికీపీడియాలో సమాచారం చేర్చటం వికీపీడియా నియమాలను అతిక్రమించినట్లవుతుంది. మీరు గ్రంధాలయ సర్వస్వం వ్యాసం వివరాలు, దాని లింకు చర్చా పేజీలో తెలిపితే ఆసక్తిగల ఇతరులు ఉపయోగమైన మూలం అనుకుంటే సారాంశాన్ని వ్యాసంలో చేర్చుతారు. --అర్జున (చర్చ) 23:11, 5 ఏప్రిల్ 2021 (UTC)
అర్జునగారు. నేను గ్రంధచౌర్యం (ప్లగారిజం) అను శీర్షికన ఒక వ్యాసాన్ని వికిపీడియాలో తరలించాను. ఆ పుట కనపడుటలేదు. దీనిపై నేను ఒక నెల రోజులు పైన పని చేసాను. తొలగించినట్లు కనపడుతొంది. నాకు ఈ విషయం అర్ధం కాలేదు. తొలగిస్తే నాకు ఈ పుట కాపీని నాకు ఇవ్వండి. తెలుపగలరు. --VJS (చర్చ) 19:00, 18 ఏప్రిల్ 2021 (UTC)
- @Vjsuseela గారు, క్షమించాలి. నేను వికీపీడియా పేరుబరిలో తొలగించటానికి ప్రయత్నించినందున పొరబాటున ప్రధానపేరుబరి వ్యాసం తొలగింపబడినట్లుంది. ఇప్పుడు పునఃస్థాపించాను. చూడండి గ్రంధచౌర్యం (ప్లగారిజం) అర్జున (చర్చ) 03:50, 19 ఏప్రిల్ 2021 (UTC)
- అర్జున చూసానండి. ధన్యవాదాలు. --VJS (చర్చ) 09:22, 19 ఏప్రిల్ 2021 (UTC)
మీ కొత్త ప్రయోగశాల వ్యాసం గురించి
మార్చువాడుకరి:Vjsuseela/ప్రయోగశాల లో తెలుగునాడు- అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస అనే వ్యాసం వివరాలు చేరుస్తున్నట్లు గమనించాను. కొత్త వ్యాసం వాడుకరి పేజీకి ఉపపేజీగా చేర్చేటప్పుడు, సాధారణ శీర్షిక కాకుండా, ప్రధానపేరుబరిలో వుంటే ఏ శీర్షిక వుంటుందో దానితోటే ప్రారంభించండి. ప్రస్తుత వ్యాసం గురించి, పుస్తక రచయిత మీకు బంధుత్వం గల వారని గత చర్చలలో తెలిపినందున, నిష్పక్షత పాటించడానికి అవరోధాలు ఏర్పడే అవకాశం వున్నందున, మీరు అటువంటి వ్యాసాలు వ్రాయకుండా వుండడమే మంచిది. అర్జున (చర్చ) 23:48, 23 ఏప్రిల్ 2021 (UTC)
- అర్జునగారు మీ సూచన కు ధన్యవాదాలు. దీనితొ కలిపి 12 గ్రంధాలను కామన్స్ లో అప్లోడ్ చేసి OTRS అనుమతి కోసము కాపీ రైట్ 4.0 విడుదల చేస్తూ ఈమెయిల్ పంపారు. నేను గ్రంధ వివరాలను ఏ విధముగా పొందుపరచవచ్చో అని ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆయన గురించి కానీ గ్రంధాల గురించి గానీ అతిశయోక్తులు రాయడములేదు. అవి కేవలము వివరాలు మాత్రమే. ఈ పురాతన వనరులు, డేటా మాదగ్గర ఉంది. మీరు ఎవరైనా ఈ విషయంలో సహకరిస్తే వాళ్ళకు నేను ఈయగలను. వాటిని సంరక్షించకపోతే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయే ప్రమాదము ఉంది. --VJS (చర్చ) 07:43, 24 ఏప్రిల్ 2021 (UTC)
- @Vjsuseela గారు, కామన్స్ లో చేర్చి, వాటిని పాఠ్య రూపంలో మార్చటానికి వికీసోర్స్ వాడితే సంరక్షించినట్లే. దీనితో పాటు దాసు శ్రీరాములు పేజీలో కామన్స్ లో వర్గానికి లింకు ఇవ్వడం ద్వారా ఆసక్తిగలవారు, ఆ రచనలు చూడగలరు. వాటిలో విషయప్రాముఖ్యత గలవాటికి ఇతరులు వికీపీడియా వ్యాసాలు సృష్టించవచ్చు. అర్జున (చర్చ) 23:25, 24 ఏప్రిల్ 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
మార్చుHello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
మార్చునమస్తే Vjsuseela,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:07, 1 సెప్టెంబరు 2021 (UTC)
Kasyap గారు , ప్రయత్నం చేస్తాను . ధన్యవాదాలు.--VJS (చర్చ) 13:11, 2 సెప్టెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
మార్చు@Vjsuseela గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)
లిప్యంతరీకరణ పరికరము అందుబాటులో లేదు
మార్చు సహాయం అందించబడింది
- నాకు తెలుగులో వ్యాసము సవరిస్తున్నప్పుడు లేద కొనసాగిస్తున్నప్పుడు లిప్యంతరీకరణ పరికరము అందుబాటులో కనబడుట లేదు. అందువలన లేఖిని ని ఉపయోగిస్తున్నాను. సహాయము చేయగలరు.
2. ఎన్వికి లొ ఉపయొగించిన భౌగోళిక పటాలు, బొమ్మలు తెవికిలో ఎలా ఉపయోగించాలి. సహాయము చేయగలరు.
VJS (చర్చ) 17:32, 26 అక్టోబరు 2022 (UTC)
- గూగుల్ లిప్యంతరీకరణ వికీపీడియా వ్యాసం పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:54, 29 అక్టోబరు 2022 (UTC)
- ధన్యవాదాలు అండి. నేను కూడా ప్రయత్నం చేసి ఈ లంకె నుంచే పరిష్కారం అందుకున్నాను. VJS (చర్చ) 15:31, 29 అక్టోబరు 2022 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
మార్చుDear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
మార్చుDear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
- Thanks for the communication. I missed the meeting today and surely join in the next meeting. VJS (చర్చ) 15:04, 3 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
దాసుగారి వంశవృక్షం
మార్చువెంకటరమణగారు తయారుచేసిన దాసు శ్రీరాములు గారి వంశవృక్షం ఇది: మూస:దాసు శ్రీరాములు వంశవృక్షం ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 02:19, 20 ఫిబ్రవరి 2023 (UTC)
- ధన్యవాదాలు అండి. చూస్తాను. VJS (చర్చ) 11:42, 20 ఫిబ్రవరి 2023 (UTC)
బిబిసి వారి 100 మంది మహిళలు
మార్చుబిబిసి వారి 100 మంది మహిళలు ఒకసారి చూడండి. ఆంగ్ల వికీపీడియా లో కొందరి గురించిన వ్యాసాలున్నాయి. వాటిని తెలుగులోకి అనువదించండి. ధన్యవాదాలు. Rajasekhar1961 (చర్చ) 08:24, 1 అక్టోబరు 2023 (UTC)
- చూస్తానండి. ధన్యవాదాలు VJS (చర్చ) 07:58, 2 అక్టోబరు 2023 (UTC)
తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం నివేదిక
మార్చునమస్తే,
వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సమావేశంలో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలను సారాంశప్రాయంగా నివేదికలో రాశాను. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశం మీ ఉద్దేశానికీ, ఆనాడు మీరు మాట్లాడినదానికీ సరిపోలుతున్నదో లేదో పరిశీలించి అవసరమైతే మీ మాటలవరకూ మార్చమని కోరుతున్నాను. నివేదిక చూశాకా మార్చడం పూర్తిచేసినా, మార్చాల్సిన అవసరం కనిపించకపోయినా ఏ సంగతీ ఇక్కడ ప్రతిస్పందనగా నాకు చెప్పండి. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:53, 8 నవంబరు 2023 (UTC)
- నమస్తే అండి
- చూసాను సరిపోతుంది. ధన్యవాదాలు. VJS (చర్చ) 15:58, 8 నవంబరు 2023 (UTC)
క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు
మార్చుక్రికెట్ బార్న్‌స్టార్ | ||
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చ • రచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC) |
- మీరు ఇలా గిఫ్ట్ లు కూడా ఇస్తున్నారు. ధన్యవాదాలు అండి. VJS (చర్చ) 04:26, 22 నవంబరు 2023 (UTC)
- ఇది మెటా పేజ్ కి ఎలా జోడించాలో తెలుపగలరు. --VJS (చర్చ) 18:36, 11 డిసెంబరు 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
మార్చునమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:33, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
- ధన్యవాదాలు. VJS (చర్చ) 18:27, 11 డిసెంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:11, 14 డిసెంబరు 2023 (UTC)
నమస్కారం @ Vjsuseela గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 09:49, 5 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారు! ప్రోజెక్ట్ పేజీ ఇంతకు ముందే చూసాను. ధన్యవాదాలు. పాల్గొంటానండి. VJS (చర్చ) 10:39, 5 ఫిబ్రవరి 2024 (UTC)
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి
మార్చుసుశీల గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:47, 25 మార్చి 2024 (UTC)
- @ యర్రా రామారావు గారు. అలాగేనండి. చూస్తాను. ధన్యవాదాలు. VJS (చర్చ) 14:15, 25 మార్చి 2024 (UTC)
- @సుశీల గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:41, 29 మార్చి 2024 (UTC)
- యర్రా రామారావు గారు అలాగేనండి. కొంచెం చూసి రాస్తాను. ధన్యవాదాలు. VJS (చర్చ) 06:57, 29 మార్చి 2024 (UTC)
- @సుశీల గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:41, 29 మార్చి 2024 (UTC)
Thank you for joining
మార్చుOur translation efforts :-)
You can use this tool to fix references faster after publication[1]
Else the bot will come around and do it eventually. You can also see your impact here James Heilman, MD (talk · contribs · email)(please leave replies on my talk page) 02:53, 25 ఏప్రిల్ 2024 (UTC)
- @Jmh649 Thanks వి.జె.సుశీల (చర్చ) 04:55, 25 ఏప్రిల్ 2024 (UTC)
The bot also makes it easier to edit the infobox. Click "edit source" (alt-shift-e) and you can see the english headings for the infobox. After the = sign, you can translate the English into Tegulu. (Don't change the image file name, image = Autism-stacking-cans 2nd edit.jpg).
Thanks వి.జె.సుశీల Lucas559 (చర్చ) 21:14, 30 ఏప్రిల్ 2024 (UTC)
- @Lucas559 Thaanks.I don't have bot. what is the tool you were mentioning to set references and how to use that? Please send a link to learn about it. వి.జె.సుశీల (చర్చ) 06:08, 1 మే 2024 (UTC)
It is the same bot that Doc James linked to above. I wanted you to know that it also makes it easier to edit the infobox. The bot makes it easier to see the fields and then translate their headings. Visit here and notice the English terms after the = signs. Lucas559 (చర్చ) 16:57, 1 మే 2024 (UTC)
- @Lucas559 Ok. I will check. Thanks. వి.జె.సుశీల (చర్చ) 18:58, 1 మే 2024 (UTC)
- When you newly create an article, then go here https://mdwiki.toolforge.org/fixwikirefs.php Put in the name of the article and te as the language code. Than hit "send". This will fix the references James Heilman, MD (talk · contribs · email)(please leave replies on my talk page) 20:24, 4 మే 2024 (UTC)
- @Jmh649 Thanks వి.జె.సుశీల (చర్చ) 02:19, 5 మే 2024 (UTC)
- When you newly create an article, then go here https://mdwiki.toolforge.org/fixwikirefs.php Put in the name of the article and te as the language code. Than hit "send". This will fix the references James Heilman, MD (talk · contribs · email)(please leave replies on my talk page) 20:24, 4 మే 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- కర్వా చౌత్ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 10:00, 9 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- అక్కాదేవి (evaluated by Nskjnv; స్థితి = rejected)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 08:06, 11 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- మౌఖిక సాహిత్యం (evaluated by Nskjnv; స్థితి = approved)
- బెలవాడి మల్లమ్మ (evaluated by Nskjnv; స్థితి = rejected)
- చాంద్ బీబీ (evaluated by Nskjnv; స్థితి = approved)
- అనంత చతుర్దశి (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 04:00, 16 జూన్ 2024 (UTC)
2024 ఎన్నికలు ప్రాజెక్టులో పాల్గొన్నందుకు మీ కృషికి గుర్తింపుగా
మార్చుThe Articles for Creation Barnstar | ||
ఎన్నికల ప్రాజెక్టు -2024 లో కృషి చేసినందుకు గుర్తింపుగా అభినందనలతో పతకం బహుకరణ. స్వీకరించగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 08:45, 19 జూన్ 2024 (UTC) |
- ధన్యవాదాలండి. అందరు వందలు వేలు వ్యాసాలు రాశారు. నేను పది కూడా రాయలేకపోయాను. అయినా గుర్తింపు ఇచ్చారు. చాలా సంతోషం అండి. V.J.Suseela (చర్చ) 08:58, 19 జూన్ 2024 (UTC)
- @Vjsuseela ప్రాజెక్టులో పాలు పంచుకున్నారు. అది చాలు. మీరు రాసిన వ్యాసాలు కొన్ని సమాచారపెట్టెలలో ఎర్రలింకులు లేకుండా చేసినవి.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 09:01, 19 జూన్ 2024 (UTC)
Amazing Work - Medical Translations
మార్చుYou have over a 1,000 page views for your 13 medical translations. Amazing work. Thanks for contributing. Lucas559 (చర్చ) 17:00, 1 జూలై 2024 (UTC)
- Thanks V.J.Suseela (చర్చ) 17:51, 1 జూలై 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
మార్చునమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
Translation request
మార్చుHello, Vjsuseela.
Can you translate and upload the article about the prominent Turkish economist en:Dani Rodrik in Telugu Wikipedia?
Yours sincerely, Oirattas (చర్చ) 13:57, 18 అక్టోబరు 2024 (UTC)
కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్
మార్చునమస్కారం!
వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 10:45, 7 నవంబరు 2024 (UTC)
- అభిలాష్ మ్యాడం (చర్చ)గారు నేను ఇప్ప్పుడు వికీసోర్స్ లో చేస్తున్నాను. మీ ప్రోగ్రాం కూడా చూస్తాను V.J.Suseela (చర్చ) 12:23, 7 నవంబరు 2024 (UTC)
- ధన్యవాదాలు మీ సూచనలు నాకు చాలా అవసరం. --అభిలాష్ మ్యాడం (చర్చ) 13:25, 7 నవంబరు 2024 (UTC)
A2K Monthly Report – November 2024
మార్చుDear Wikimedian,
We’re excited to bring you the November edition of the CIS-A2K newsletter, highlighting our impactful initiatives and accomplishments over the past month. This issue offers a comprehensive recap of our events, collaborative projects, and community engagement efforts. It also provides a glimpse into the exciting plans we have lined up for the coming month. Stay connected with our vibrant community as we celebrate the progress we’ve made together!
- In the Limelight
- Tulu Wikisource
- Dispatches from A2K
- Monthly Recap
- Learning hours Call
- Dandari-Gussadi Festival Documentation, Commons Education Project: Adilabad
- Executive Directors meeting at Oslo
- Coming Soon - Upcoming Activities
- Indic Wikimedia Hackathon 2024
- Learning Hours
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Warm regards, CIS-A2K Team MediaWiki message delivery (చర్చ) 16:49, 10 డిసెంబరు 2024 (UTC)