చర్చ:భారత నావికా దళం

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
భారత నావికా దళం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 12 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


భారత నావికా దళం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

భారత నౌకా దళం సరయిన తెలుగుపదమేమో ఆలోచించండి.Rajasekhar1961 02:55, 15 మార్చి 2008 (UTC)Reply

రాజశేఖర్ గారు,

మొదట ఈ వ్యాసం రాయాలనుకున్నపుడు పేరుకోసం చాలా తర్జన భర్జనలు పడ్డాను. కేవలం నేవీ ఒక్కటే కాకుండా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ల గురించి నేను రాయాలనుకుంటున్న వ్యాసాల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకొని చివరికి ఈ అభిప్రాయానికి వచ్చాను:

'భారత రక్షణ వ్యవస్థ ' అన్న వర్గాన్ని ఏర్పరచి, 'ఇండియన్ ఆర్మీ ' 'ఇండియన్ నేవీ ' ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ' అనే వ్యాసాలను ఆ వర్గంలో చేర్చాలనుకుంటున్నాను.

అన్ని వ్యాసాల పేర్ల గురించి మీ సూచనలు అభిప్రాయాలు తెలియజేయగలరు. -- --Svrangarao 03:02, 15 మార్చి 2008 (UTC)

భారత వైమానిక దళం, భారత నావికా దళం, భారత సైనిక దళం అని పేర్లు పెట్టవచ్చు-- C.Chandra Kanth Rao(చర్చ) 14:26, 15 మార్చి 2008 (UTC)Reply
    • చంద్రకాంతరావు ప్రతిపాదించిన తెలుగు పదాలు సరైనవిగా అనిపిస్తున్నది. ఈ విధంగా వ్యాసాల నామకరణం చేయండిRajasekhar1961 15:23, 15 మార్చి 2008 (UTC)Reply

CKR గారు ధన్యవాదాలు. ఈ వ్యాసం పేరును ఎలా మార్చాలి?--Svrangarao 15:28, 15 మార్చి 2008 (UTC)

Return to "భారత నావికా దళం" page.