చర్చ:భారత సైన్యం

తాజా వ్యాఖ్య: తుడిచివేసిన పేజీ మళ్ళీ సృష్టించవచ్చా? టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao

తుడిచివేసిన పేజీ మళ్ళీ సృష్టించవచ్చా?

మార్చు

ఈ పేజీ ఒకసారి తుడిచివేయబడినది. ఏదయినా కారణం ఉందా? భారత సైన్యం గురించి మళ్ళీ ఈ పేజీ సృష్టించవచ్చా? - --Svrangarao 03:45, 10 మార్చి 2008 (UTC)Reply

రంగారావు గారు, మీరు భారత సైన్యం పేజీని తప్పకుండా సృష్టించవచ్చు. తొలిగించిన పేజీ అని చెప్పినందుకు నేను తొలిగించిన పేజీలో ఏముందో చూశా. అందులో వ్యాసానికి పనికిరాని సమాచారం అది కూడా ఆంగ్లంలో ఉన్నందున నిర్వహణలో భాగంగా వైజాసత్య గారు 16 అక్టోబర్, 2007 న ఆ పేజీని తుడిచివేశారు. మీరు ఈ వ్యాసంపై రచన కొనసాగదలిస్తే మళ్ళీ అదే పేరుతో సృష్టించవచ్చు.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:34, 10 మార్చి 2008 (UTC)Reply
Return to "భారత సైన్యం" page.