చర్చ:భూమిలోపలి ఋతువులు
తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసానికి మూలాలు చేర్చవలసి ఉంటుంది. ఆంగ్ల వికీపీడియాలో Seasons in the Underground అనే వ్యాసం ఉంది కానీ అది ఒక ఆల్బం. కనుక ఈ వ్యాసం భూగోళ శాస్త్రానికి సంబంధించినదైతే వ్యాసానికి ఎందులోనుండి వ్యాసంలోని వాక్యాలు చేర్చబడినవో సరైన మూలాలను చేర్చాలని మనవి. ఆధారాలు లేని వ్యాసాలు తొలగింపబడతాయి.--కె.వెంకటరమణ⇒చర్చ 01:15, 13 జనవరి 2016 (UTC)