చర్చ:భోలి చేతో ఫౌండేషన్
తాజా వ్యాఖ్య: మూలాలు టాపిక్‌లో 15 రోజుల క్రితం. రాసినది: రవిచంద్ర
మూలాలు
మార్చుఈ వ్యాసం విషయ ప్రాముఖ్యతను నిర్ధారించడానికి విశ్వసనీయమైన మూలాలు కావాలి. వ్యాసంలో ఇచ్చిన సంస్థ వెబ్ సైట్ మూలం సరిపోదు. వ్యాసకర్తలు గమనించగలరు. - రవిచంద్ర (చర్చ) 18:04, 7 డిసెంబరు 2024 (UTC)