చర్చ:భౌతిక శాస్త్రము

అంశాన్ని చేర్చండి
There are no discussions on this page.

భౌతిక శాస్త్రము లో నిపుణులు ఈ వ్యాసాన్ని విస్తరించాల్సింది గా కోరుతున్నాను. తెలుగు మీడియమ్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లేకుండా నా వల్ల ఈ వ్యాసము ఇంతకంటే ముందుకు వెళ్ళదు -- పిఢరా 23:04, 20 ఫిబ్రవరి 2007 (UTC)

మార్పు - 1

"భౌతిక శాస్త్రంలోని అభివృద్ధి తరచుగా సాంకేతిక విభాగంలోకి అనువదింపబడినా, అప్పుడప్పుడు దీని ప్రభావము ఇతర శాస్త్రాలపైనే గాక గణిత శాస్త్రముపైన, స్థూలసూక్ష్మజ్ఞానము పైన (Philosophy) పైన కూడా గలదు. ఉదాహరణకు విద్యుదయస్కాంతత్త్వం (Electromagnetism) యొక్క అవగాహనలోని అభివృద్ధి వలన దూరదర్శిని (Television), కంప్యూటరు (Computer), వగైరా విద్యుత్పరికరాలు విరివిగా వాడుకలోకి వచ్చినవి; తాపగతిశాస్త్రం (thermodynamics) లోని అభివృద్ధి మోటరు వాహన ప్రయాణాభివృద్ధికి దారితీసింది. యంత్రశాస్త్రములోని (Mechanics) అభివృద్ధి కాల్కులస్ (calculus), క్వాంటం రసాయన శాస్త్రముల (quantum chemistry) అభివృద్ధికి, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని వంటి సాధనముల ఉపయోగానికి దారి తీసింది." ఈ పారాగ్రాఫ్ ను తిరిగి కాస్త సులువుగా వ్రాసాను. Abhich98 (చర్చ) 22:00, 17 జూన్ 2021 (UTC)

Cscr-candidate.svg భౌతిక శాస్త్రము వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Return to "భౌతిక శాస్త్రము" page.