చర్చ:మండపాక

తాజా వ్యాఖ్య: సభ్యులైతే బాగుంటుంది టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu

సభ్యులైతే బాగుంటుంది మార్చు

  • మండపాక గ్రామం గురించి 220.225.230.4 IP address నుండి ఒక సభ్యులు చక్కని వ్యాసం వ్రాస్తున్నారు. అభినందనలు. ఈ వ్యాసాన్ని కొనసాగించండి.
  • మీరు వికిలో సభ్యత్వం తీసుకొంటే మరింత బాగుంటుంది (కాని తప్పనిసరి కాదు). మరింతగా మీ సహకారాన్ని వికీకి అందించగోరుతున్నాను
  • "శ్రీ", "గారు" వంటి బహువచనాలకంటే, ఏకవచన ప్రయోగమే వ్యక్తుల ప్రస్తావనకు వికీలో సబబు అని ఒక అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాలను చనువుగా రచ్చబండలో చర్చించండి.

కాసుబాబు 13:54, 3 జనవరి 2007 (UTC)Reply

Return to "మండపాక" page.