చర్చ:మక్కా
హమ్జాను వ్రాయటం
మార్చుహమ్జాకు తెలుగులో సమానమైన అక్షరం లేదు. దయచేసి దాన్ని తెలుగులో "హ" తో పలికించే ప్రయత్నం చేయవద్దు. మక్కాహ్ లాంటి పదాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయని నా అభిప్రాయం. తెలుగులో మక్కా అని వ్రాస్తే సరిపోతుంది. --వైజాసత్య 02:46, 13 అక్టోబర్ 2008 (UTC)