చర్చ:మతం

తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

{{ఈ వారం వ్యాసం పరిగణన}}

ధర్మము, కర్మ అనే పునాదుల పై ఏర్పడిన భారతీయ మతములు

ఈ టైటిల్ కు చెప్పదలచుకున్న అర్థం ఎమిటి? కర్మ అంటే Fate అని అర్థం. కర్మవాదం అంటే Fatalism. మనలో చాలా మందికి ఇంగ్లిష్ సరిగ్గా రాకపోవడం వలా ట్రాన్స్ లేట్ చెయ్యలేకపోతున్నారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా కర్మలని నమ్ముతారు. అరబ్బీ భాషలో మషా'అల్లాహ్ ఆంటే దేవుడు నిర్ణయించాడు అని అర్థం. Depending on God's will is equivalent to dependence on fate. So, fate theories are not limited to hinduism or other Indo-Chinese religions. Even Abrahamic religionists believe in fate.

  • పదాన్ని తొలగించవలసిన పని లేదు.
  • విపులము గా చర్చ కొనసాగించండి.
  • వ్యాసము లో మీకు తెలిసిన ఇతర మతాల ను చేర్చండి,సంపూర్ణ వివరాలు వ్రాయండి.

తిరుమల శ్రీనివాస్ 14:07, 23 మార్చి 2008 (UTC)Reply

ఈ వ్యాసము కొద్దిగా విస్తరింపబడినది. సరైన దిశలో విస్తరింపబడినదా లేదా అన్నది, సభ్యులు తమ అభిప్రాయాలు వ్రాయగలరు. ఇంకనూ విస్తరింపజేయుటకు, సూచనలు వ్రాయండి. నిసార్ అహ్మద్ 20:29, 11 జూలై 2008 (UTC)Reply
సరైన మూలాలు లేవు. వికీకరణ జరగాలి. తరువాత ఈ వారం వ్యాసంగా పరిగణన మూసనుంచాలి. --కె.వెంకటరమణచర్చ 15:05, 28 జూలై 2019 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:మతం&oldid=3380302" నుండి వెలికితీశారు
Return to "మతం" page.