చర్చ:మనకొసం తెలుగుదేశం
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసం లో "మనకొసం తెలుగుదేశం ఇది ఒక రాజకీయపరమైన గుంపు , ఇది తెలుగుదేశం పార్టీ చేసిన అబివ్రుద్ది కార్యక్రమాలగురించి ప్రచారమ్ చేస్తుంది" అని వ్రాసారు. మరియు ఇది తెలుగు దేశం పార్టీకి సంబంధం లేనిదని తెలియజేశారు. ఇది అయోమయంగా ఉన్నది. దీనిని విలీనం చేయవచ్చునేమో పరిశీలించండి.-- కె.వెంకటరమణ చర్చ 15:25, 27 ఏప్రిల్ 2013 (UTC)