చర్చ:మరణశిక్ష
తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
తెవికీ లో మరణ శిక్ష పేరుతో మరొక వ్యాసము ఉన్నది. ఈ రెండు వ్యాసాలను విలీనం చేసే విషయాన్ని పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ 11:01, 2 జూన్ 2010 (UTC)
- మరణ శిక్ష వ్యాసాన్ని ఈ వ్యాసంలో కలిపివేస్తున్నాను. ఎందుకంటే ఆ వ్యాసంలో పెద్దగా సమాచారం ఏమీ లేదు. --రవిచంద్ర (చర్చ) 12:20, 2 జూన్ 2010 (UTC)