చర్చ:మసాలా దోసె
తాజా వ్యాఖ్య: విలీనం ప్రతిపాదన టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
విలీనం ప్రతిపాదన
మార్చుబాగా సమాచారముంటే ప్రత్యేకంగా మసాలాదోసె వ్యాసముండవచ్చు కానీ ఇక్కడ పెద్దగా సమాచారం లేదు. అందునా దోసె వ్యాసంలో మసాలాదోసె అనే పెద్ద విభాగముంది. కాబట్టి విలీనం చెయ్యెచ్చు --వైజాసత్య (చర్చ) 07:02, 25 ఫిబ్రవరి 2013 (UTC)