చర్చ:మహర్నవమి గడలు

తాజా వ్యాఖ్య: మరొక మూలం దొరికింది టాపిక్‌లో 5 నెలల క్రితం. రాసినది: TheNeonKing

మరొక మూలం దొరికింది మార్చు

@TheNeonKing: ఒక కొత్త మూలం దొరికింది. కె. కృష్ణమూర్తి రాసిన ప్రజా ఉద్యమంలో నేను అన్న ఆత్మకథలో 12వ పేజీలో మహర్నవమి గడల గురించిన ప్రస్తావన ఉంది. చదివి చూసి, ఉపయోగపడితే ఉపయోగించుకోండి. పవన్ సంతోష్ (చర్చ) 17:44, 22 నవంబరు 2023 (UTC)Reply

పంచుకున్నందుకు మిక్కిలి నెనర్లండీ, సాహిత్య ప్రస్తావనల భాగంలో దీన్ని చేర్చవచ్చని అనుకుంటున్నాను. TheNeonKing (చర్చ) 18:01, 22 నవంబరు 2023 (UTC)Reply
Return to "మహర్నవమి గడలు" page.