చర్చ:మహర్షులు తపము ఆచరించే గుహ, గుత్తికొండ బిలం
తాజా వ్యాఖ్య: దారిమార్పు అవసరమా? టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
దారిమార్పు అవసరమా?
మార్చుఈ వ్యాసానికి కొత్త సభ్యులు కేవలం గుత్తికొండ బిలం కి లింకు ఇచ్చి వదిలేశారు. కావాలంటే దానిని దారిమార్పుగా మార్చవచ్చు, కానీ నాకు అవసరం లేదనిపిస్తుంది. కాబట్టి తొలగించాలనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 13:59, 15 ఫిబ్రవరి 2021 (UTC)
- రవిచంద్ర గారూ దీనిని నేను అక్షరభేదాలతో మరియొక వ్యాసం ఉందనే కారణంతో తొలగించాను.వెనువెంటనే వాడుకరి:Vjsaga గారు వెంటనే సృష్టించారు.వారి చర్చా పేజీలో తెలియపర్చాను.దీని అవసరంలేదు.తొలగించవచ్చును.దారిమార్పు కూడా అవసరంలేదు.కావున తొలగించగలరు. యర్రా రామారావు (చర్చ) 14:20, 15 ఫిబ్రవరి 2021 (UTC)