చర్చ:మాదమాల

తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

మడమల మరియు మాదమాల రెండూ ఒకటేనా ఒకసారి చూడండి. వేలవీడు మరియు వేలవేడు కూడా ఒకటే అనిపిస్తున్నాయి.Rajasekhar1961 08:10, 11 జూన్ 2009 (UTC)Reply

మడమల అనే ఊరు లేదు. ఉన్నది మాదమాల మాత్రమే. అలాగే వేలవీడు కూడా సరైంది కాదు. వేలవేడు అనేది సరైన పేరు.-- రవిచంద్ర(చర్చ) 08:29, 11 జూన్ 2009 (UTC)Reply
Return to "మాదమాల" page.