చర్చ:మీటరింగ్ మోడ్

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

YesY సహాయం అందించబడింది

Silhoutte ను తెలుగులో ఏమంటారు? క్రీనీడ అంటే ఏమిటి? - శశి (చర్చ) 11:09, 16 జనవరి 2016 (UTC)Reply

శశి గారూ మన తెవికీలోనే వేమూరి వారి నిఘంటువులున్నాయి. ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (S) లో Silhoutte యొక్క అర్థం "ఛాయారూపం" అని ఉన్నది. బూదరాజు నిఘంటువు లో కూడా "నీడ(బొమ్మ)", "ఛాయాచిత్రం" అని ఉన్నది. ఛాయా చిత్రం అని వ్రాస్తే photograph అవుతుంది. కనుక ఛాయారూపం అనిగానీ ఛాయారూప చిత్రం అని గానీ అర్థంగా తీసుకొంటే బాగుంటుంది అనుకుంటాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 11:54, 16 జనవరి 2016 (UTC)Reply
ధన్యవాదాలు కేవీఆర్ గారు!!!
Return to "మీటరింగ్ మోడ్" page.