చర్చ:ముఖ పక్షవాతం

తాజా వ్యాఖ్య: కాపీ పేష్ట్ వర్గం నుంచి తొలగింపు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: డా. గన్నవరపు నరసింహమూర్తి

కాపీ పేష్ట్ వర్గం నుంచి తొలగింపు

మార్చు

ముఖ పక్షవాతం వ్యాసములో శైలి మార్పులు చేసాను. కొత్త విషయాలు, మూలాలు చొప్పించాను. అనవసరపు ఆంగ్ల పదాలు తొలగించాను. కాపీ పేష్ట్ వర్గం నుంచి తొలగించ ప్రార్థన. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 13:33, 9 మే 2023 (UTC)Reply

Return to "ముఖ పక్షవాతం" page.