చర్చ:ముచ్చిమిల్లి

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Somu.balla

ముచ్చిమిల్లి కి సంబందించిన పై వాక్యాన్ని మాత్రమే విలీనం చేసి, దేవాలయ సమాచారాన్ని మాత్రం ప్రత్యేక పేజీగా ఉంచటం లో నాకు అభ్యం తరం లేదు. సదరు వ్యాసాన్నిదేవాలయాలు, వర్గానికి లంకె వేసాను. ఈ పేజి లో మరింత సమాచారాన్ని చేర్చే ప్రయత్నం లో ఉన్నాను. కూచిమంచిప్రసాద్ (చర్చ) 16:44, 30 జనవరి 2013 (UTC)Reply

ముచ్చిమిల్లి గూర్చి కూచిమంచిప్రసాద్ గారి సూచన సరియైనదిSomu.balla (చర్చ) 01:29, 31 జనవరి 2013 (UTC)Reply
ఆరు నెలలకు పైబడినా ఈ వ్యాసం విస్తరింపబడలేదు కనుక దీనిని రామచంద్రపురం లో విభాగంగా చేర్చి దారిమార్పు యిస్తే బాగుంటుంది.---- కె.వెంకటరమణ చర్చ 07:49, 20 సెప్టెంబర్ 2013 (UTC)
Return to "ముచ్చిమిల్లి" page.