చర్చ:మృత్యులోయ

తాజా వ్యాఖ్య: మృత్యులోయ పదం వాడుక టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

మృత్యులోయ పదం వాడుక

మార్చు

మృత్యులోయ అన్న పదాన్ని డెత్ వాలీకి మారుగా తెలుగు పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ వాడుక ఉంటేనే తప్ప దీన్ని శీర్షిక చేసుకునేందుకు ఆమోదం ఉండకూడదు. ఒకవేళ అలాంటి ప్రయోగం ఉన్నా డెత్ వాలీ అన్న పదాన్ని వాడడమే సముచితం. ఎందుకంటే ప్రదేశాల పేర్లు కూడా అనువదించడం సరైన సంప్రదాయం కాదు. ఉదాహరణకు న్యూయార్క్ ను కొత్త పట్నం అనీ, న్యూ ఇంగ్లాండ్ ని కొత్త ఇంగ్లాండనీ అనువదించుకుంటూ పోవడమన్నది సమంజసం కాదు కదా. --పవన్ సంతోష్ (చర్చ) 02:39, 11 జూన్ 2016 (UTC)Reply

ఈ శీర్షికను డెత్ వ్యాలీ గా మార్చాలి.-- కె.వెంకటరమణచర్చ 14:12, 11 జూన్ 2016 (UTC)Reply
చర్చను అనుసరించి డెత్ వ్యాలీగా పేరును మారుస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:36, 16 జూన్ 2016 (UTC)Reply
Return to "మృత్యులోయ" page.