చర్చ:మేడికుర్తి
తాజా వ్యాఖ్య: Contested deletion టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
Contested deletion
మార్చుమేడికుర్తి పేజీని తొలగించాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వ జనగణన విభాగం డేటాను బట్టి ఈ గ్రామం ఉనికిలో ఉంది. దానికి సంబంధించిన గణాంకాలు కూడా ఉన్నాయి. __చదువరి (చర్చ • రచనలు) 01:31, 23 మే 2022 (UTC)
మేడికుర్తి పేజీ ఇప్పుడు సమ్మతముగా వున్నది. ఈ పేజీ అవసరము వున్నది.