చర్చ:మొక్కల నుండి లభించు ఆల్కలాయిడ్స్

తాజా వ్యాఖ్య: 2 నెలల క్రితం. రాసినది: Palagiri


మొక్కల నుండి లభించు ఆల్కలాయిడ్స్ అనే మూసను తయారుచెసి,అయా వ్యాసాల్లొ వుంచాను.ఆ క్రమం లో ఈ వ్యాసం పొరబాటున మూసకు బదులుగా ఏర్పడి వుండొచ్చు.చాలా కాలంగా వికీ లో లేనందున,చాలా విషయాలు మరచిపొయాను.కావున తొలగించవచ్చు.దీనిని తొలగించడం వలన అయా వ్యాసాల్లొ వుంచిన మొక్కల నుండి లభించు ఆల్కలాయిడ్స్ అనె మూస deletem కానంతవరకు,ఈ పేజి తొలగింపుకు నాకు అభ్యంతరం లేదు.Palagiri (చర్చ) 03:35, 16 ఏప్రిల్ 2024 (UTC)Reply

Return to "మొక్కల నుండి లభించు ఆల్కలాయిడ్స్" page.