చర్చ:మొదటి పేజీ (మొబైలు)

తాజా వ్యాఖ్య: మొబైలు మొదటి పేజీ టాపిక్‌లో 13 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

మొబైలు మొదటి పేజీ మార్చు

ఇప్పుడు మొబైలు ద్వారా తెవికీ (te.m.wikipedia.org) ని సందర్శిస్తే ఈ పేజీ ఇప్పుడు మొదటి పేజీగా కనిపిస్తుంది. #28652 బగ్గు ద్వారా ఈ పేజీ మొబైలు మొదటి పేజీగా అమర్చబడినది. — వీవెన్ 15:31, 22 ఏప్రిల్ 2011 (UTC)Reply

స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా మొబైల్ రూపం బొమ్మ
 
స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా మొబైల్ రూపం
--అర్జున 10:24, 30 అక్టోబర్ 2011 (UTC)
మీరిచ్చిన లింక్ ద్వారా ఈ పేజీ వస్తుంది. దీనిలో ఐచ్ఛికాలు గందరగోళంగా వున్నాయి. నేరుగా మొదటిపేజీ ఎందుకురావటంలేదో పరిశీలించండి. -- అర్జున 10:33, 30 అక్టోబర్ 2011 (UTC)
బగ్ ని ఈ వివరంతో తాజా పరిచాను. -- అర్జున 07:34, 8 నవంబర్ 2011 (UTC)
Return to "మొదటి పేజీ (మొబైలు)" page.