కంప్యూటర్ ని తెలుగులో వాడి, నీ జ్ఞానాన్ని పెంచుకో, అందరితో పంచుకో, జ్ఞాన సమాజాన్ని నిర్మించటంలో చెరగని ముద్రలు వేయి!

అర్జున,తెలుగు వికీపీడియా సభ్యుడు

అర్జున

వృత్తి రీత్యా ఎలెక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సాంకేతిక నిపుణుడను, ప్రాజెక్ట్ నిర్వహణ సలహదారును. తెలుగు పై అసక్తితో తెలుగు గణక ప్రక్రియలో 2005 నుండి క్రియాశీలంగా వున్నాను. పోతన కీ బోర్డు ను లినక్స్ లో తయారుచేయడం, ఫైర్ఫాక్స్ తెలుగు స్థానికీకరణ, లిబ్రెఆఫీస్ తెలుగు స్థానికీకరణ మెరుగు, ఫైర్ఫాక్స్, లిబ్రెఆఫీస్లో తెలుగు అక్షరదోషాల తనిఖీ, సలహ ఉపకరణం అభివృద్ధి లేక మెరుగు చేశాను.

నేను మే 19 2007 న నమోదు చేసుకున్నాను, జులై 21, 2007 న తెలుగు వికీపీడియా లో రచన ప్రారంభించాను. నా తొలి తెవికీ రచన రెడ్ హాట్ లినక్స్. తెలుగు వికీపీడియాలో అధికారిని. తెవికీ ప్రచారం లో భాగంగా చాలా చోట్ల తెవికీ అకాడమీ నిర్వహించాను. వికీమీడియా భారతదేశం సహవ్యవస్థాపకునిగా, మొదటి అధ్యక్షునిగా అక్టోబరు 2012 వరకు సేవ చేశాను. సెప్టెంబరు నుండి వికీమీడియా ఫౌండేషన్ వారి ధనవితరణ మండలి (Funds Dissemination Committeee) సభ్యునిగా 2012 నుండి జులై2014 వరకు సేవ చేశాను ( మరిన్ని వివరాలకు అర్జునరావు పరిచయపత్రం ఇంగ్లీషులో (Arjun's wiki profile in English) చూడండి. నేను ప్రాజెక్టులకోసం, నిర్వహణకోసం అర్జునరావుసిబాట్ నడుపుతాను. వికీపీడియాలో రచనలు చేయుట (2013 సంచిక) కొరకు కావలసిన తెరపట్టులు తయారు చేయుటకొరకు నవ్వుల బుల్లోడు ఖాతా తెరిచాను. అయితే సహజంగా వుండటానికి ఆ వాడుకరి పేజీలకు దారి మార్పులు చేయడంలేదు. ఆ ఖాతాను తెరపట్టులు లాంటి ప్రక్రియకి మాత్రమే వాడుతాను.

నా వికీపీడియా మార్పులసంఖ్య కాలపటం 2007 జులై నుండి 2022 ఆగష్టు 11 వరకు
ఉబుంటు వాడుకరి మార్గదర్శని ఇ-బుక్, ఆర్కైవ్ లింకు
జాలంలో నెలవులు

తెవికీ గురించిన వ్యాసాలు, వీడియోలు

మార్చు
  • చెవల, అర్జున రావు (2014-01-01). "అందరి విజ్ఞానం అందరికీ". రామోజీఫౌండేషన్ తెలుగు వెలుగు. Retrieved 2014-01-30. ( తెలుగు వెలుగు 2014 జనవరి సంచికలో తెలుగు వికీపీడియా వ్యాసం 'అందరి విజ్ఞానం అందరికీ' పాఠ్యం)
  • యూ ట్యూబ్ లో వికీపీడియా లో నా కృషి గురించిన వికీమీడియా ఇండియా వీడియో ( ధ్వని పాఠ్యంతరం)
ఈ నాటి చిట్కా...
 
నా వీక్షణ జాబితా

ప్రతీ సభ్యునికీ తనకు సంబంధించిన వీక్షణ జాబితా ఉంటుంది. దీనివల్ల మీరు సులువుగా మీకు నచ్చిన పేజీలలో జరిగే మార్పులు చేర్పులను పర్యవేక్షిస్తూ ఉండవచ్చు. ఇలా చేయడానికి మీరు కావలసిన వ్యాసం యొక్క పై భాగంలో ఉండే వీక్షించు అనే టాబ్ పై నొక్కితే ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేరుతుంది. మీరు కావలసినన్ని పేజీలను మీ వీక్షణ జాబితాలో చేర్చుకోవచ్చు. ఆ జాబితా చూడడానికి నా వీక్షణ జాబితా నొక్కితే సరిపోతుంది.

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

ఆశయాలు

మార్చు

తెలుగు వికీపీడియాలో నా కృషి

మార్చు

2024 పని

మార్చు
  •   జూన్ - జులై, 2024 ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ గ్రామాలకు వికీడేటా ఆధారిత సమాచారపెట్టె వాడటం (మరింత సమాచారం)
  •   గణపవరం మండలం, ఏలూరు జిల్లానుండి పశ్చిమ గోదావరి జిల్లాకు 16-02-2023న మారినందున వికీపీడియా తెలుగు, వికీపీడియా ఇంగ్లీషు,, వికీడేటా, OSM వ్యాప్త సవరణలు. దోషం శ్రీరామ్ చే 24-04-2024 నాడు గుర్తించబడింది.

2022 ప్రాధాన్యతలు

మార్చు

2021 ప్రాధాన్యతలు

మార్చు

తెవికీ వ్యాసాలు

మార్చు
  1. /మానవీయ గణాంకాలు
  2. User:Arjunaraoc/తెవికీ వార్త/వికీప్రాజెక్టు లోటు పాట్లు
  3. User:Arjunaraoc/తెవికీ చదువరుల ప్రాధాన్యతలు

సంప్రదించు విధానాలు

మార్చు

తరచుగా వాడే పేజీలు

మార్చు

తెవికీ వార్త కొరకు రచనలు

మార్చు

పతకాలు/గుర్తింపులు

మార్చు
బొమ్మ/విషయం వివరం
 

తెలుగు అనువాద వ్యాసాల పతకం

జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో ఒకరు. -- 13 ఆగస్టు 2020
  తెవికీకి మీరు అందిస్తున్న సాంకేతిక శక్తికి గాను, కృతజ్ఞతలతో.. చదువరి 06:59, 20 జనవరి 2020 (UTC)
  విజయ ఉగాది తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ప్రశంసా పత్రం , పత్రం ఇచ్చినది 2014,ఫిబ్రవరి 15
 

సాంకేతికాంశాల తారాపతకం

వికీట్రెండ్స్ ప్రాజెక్టును ప్రారంభించి, మార్గదర్శపు పట్టీలో 7 రోజుల వికీట్రెండ్స్ ప్రవేశపెట్టి, పాఠకుల అభిరుచికి తగ్గ వ్యాసాలను మరింత మెరుగుపరచేందుకు మార్గం సుగమం చేసిన అర్జున గారికి తెవికీ సభ్యులందరి తరఫున ఈ తారాపతకాన్ని సమర్పిస్తున్నాను. వైజాసత్య (చర్చ) 08:20, 31 జనవరి 2014 (UTC)
  తెవికీ నిర్వహణా స్తంభాలలో ఒకరైన అర్జున్ గారికి తెవికీ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నడిపిస్తున్న సందర్భంగా వేసుకోండి ఒక ఘనమైన వీరతాడు - అహ్మద్ నిసార్2013-12-30T09:55:59‎
  అర్జున గారు మీరు ఎకో వ్యవస్థను తెలుగు వికీపీడియాలోకి తేవడానికి సిస్టం మెసేజులను చాలా చురుకుగా అనువాదం చేసినందులకు, మీ కృషిని గుర్తిస్తూ ఈ చురుకైన అనువాదకుల మెడల్ అందుకోండి. మీ విష్ణు (చర్చ) 13:05, 21 అక్టోబర్ 2013 (UTC)
సత్యము జేసెను నిర్వహ
ణ మంచిగన్, అరుజునుండు జూసెను పిదపన్
బహుచక్కగ జేయుమిపుడు
ఎవరయినన్, నిలబెటుమ్ము ఎత్తున తెవికిన్

సభ్యుడు:C.Chandra Kanth Rao

రచ్చబండ చర్చ 14:17, 1 మార్చి 2013 (UTC)
  2012లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
  2012లో వ్యాసేతరములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
  2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
  2011లో వ్యాసేతరములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
  2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు

తరచూ వాడేవి/తెలుసుకున్నవి

మార్చు

{{ambox| | type = notice | image = [[Image:Icon apps query.svg|38px]] | text = ఈ క్రింది సమాచారంతో తాజాపరచేవరకు[[వికీపీడియా:బొమ్మలు వాడే విధానం]] ఉపయోగంగావుండవచ్చు. ఎరుపులింకులు కనబడకుండా వుండాలంటే [[:en:Wikipedia:Image use policy| ప్రస్తుత ఆంగ్ల వికీప్రతిని]] చూడవచ్చు. }}

నా ప్రయోగాలు

మార్చు
మీడియావికీ
SiteNotice లో వాడిన ప్రకటన చిత్తు రూపం
వికీపీడియాకు పునురుత్తేజాన్ని కలిగిద్దాం. ఈ వారము సమైక్య కృషి లోపాల్గొనండి. మరిన్ని విషయాలకు ప్రతి శనివారం భారత ప్రామాణిక కాలం ప్రకారం రాత్రి 8 నుండి 9 వరకుజరిగే వెబ్ ఛాట్ లో పాల్గొనండి.
 
తెలుగు వికీపీడియాకు పునురుత్తేజాన్ని కలిగిద్దాం.
ఈ వారము సమైక్య కృషి లో, వెబ్ ఛాట్ లో పాల్గొనండి.

బాధ్యతలు, ఉపకరణాలు

మార్చు
  ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో అధికారి
 
ఈ వాడుకరి హాట్ కేట్ వాడుతారు.
 This user performs administrator tasks in the blink of an eye with Twinkle!
 ఈ వాడుకరి OpenStreetMap లో కృషి చేస్తారు.

పనిచేసిన /చేస్తున్న ప్రాజెక్టులు

మార్చు
  ఈ వాడుకరి నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ప్రాజెక్టులో కృషిచేస్తున్నారు.
  ఈ వాడుకరి ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
  ఈ వాడుకరి విద్య, ఉపాధిప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
 
తెవికీ వార్త