చర్చ:యానాం విమోచనోద్యమం
వ్యాసం పేరు
మార్చు"యానాం" సరయిన పేరు అనుకొంటున్నాను. కాని "యానం" అన్న పేరును తమ వ్యాసంలో బొల్లోజు బాబా వాడినందున అలాగే ఉంచడమైనది. ఒకవేళ మార్చాలంటే పేరు మార్చవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:08, 6 మే 2008 (UTC)
వ్యాసం మూలం
మార్చుఈ వ్యాసం ప్రధానంగా బొల్లోజు బాబా గారు తమ సభ్యుని పేజీలో వ్రాసిన విషయాన్ని కాపీ చేయడం ద్వారా చేయబడింది. బొమ్మలు ఆంగ్ల వికీనుండి తీసికొనబడ్డాయి. వికీలో చేరుతూనే చక్కని సమాచారాన్ని కూర్చిన బొల్లోజు బాబా గారికి అభినందనలు. ఈ వ్యాసంలో ఉన్న విషయం గురించి బొల్లోజు బాబా గారు వ్రాసిన పుస్తకం వివరాలు వారు తెలిపినవి, క్రింద ఇవ్వబడినవి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:08, 6 మే 2008 (UTC)
అభినందనీయులు
మార్చు- ఈ వ్యాసం వ్రాసిన బొల్లోజు బాబా గారు, ఈ వ్యాసాన్ని చక్కగా కూర్చిన కాసుబాబు గారు, ఇద్దరూ అభినందనీయులు. సభ్యుడు Nisar 17:25, 6 మే 2008 (UTC)
బొల్లోజు బాబా రచన గురించి
మార్చునేను వ్రాసిన యానం విమోచనోద్యమము పుస్తకంలో ఈ క్రింది విషయాలను కూడా పొందుపరచటం జరిగింది.
1. విమోచనము, డీఫాక్టో ట్రాంస్వర్, డిజ్యూర్ ట్రాంస్వర్ ట్రీటీ ఆఫ్ సిషం, మరియు విలీనము వంటి పదాల వివరణలు
2. అప్పటి విమోచన ఉధ్యమకారుల అనుభవాలు, జ్ఞాపకాలు
3. యానం విమోచనంపై భిన్నకోణాల విశ్లేషణ, డా.నల్లంగారి ఇంటర్వ్యూ, శ్రీ జార్జి సాలా జ్ఞాపకాలు అంటు వ్రాసిన వ్యాసానువాదం,
4. శ్రీ ఎస్కర్గుయిల్ నివేదిక పూర్తి సారాంశం
5. యానాం విమోచనంలో భారత సైనికుల పాత్ర, దానిపై వచ్చిన విమర్శలు, దానికి సంబందించి నెహ్రూ అప్పటి ఆంధ్రా నాయకులైన శ్రీ సంజీవ రెడ్డి కి వ్రాసిన లేఖ అనువాదం
6. విమోచనంజరిగిన మరునాడు హిందూలో వచ్చిన వార్తలో ఉన్న నిజానిజాల విశ్లేషణ
7. యానాం విమోచనం పై పాండిచేరీ నాయకుల స్పందన, అప్పటి ఫ్రెంచ్ ప త్రికలలో యానాం విమోచనవార్తా కధనాలు
8. యానాంలో ఫ్రెంచ్ పాలన మిగిల్చిన ఆనవాళ్లు
9. ఆనాటి నాయకుల దార్శనికత.
10. అప్పటి ప్రముఖుల జీవితచిత్రణలు, మరియు అప్పటి చాయాచిత్రమాలిక వంటి అంశాలతొ ఈ పుస్తకం ఉంటుంది.
రచయిత : బొల్లోజు అహ్మదలీ బాబా వివరాలకై దర్శించండి.