చర్చ:యార్లగడ్డ శివరామప్రసాద్
తాజా వ్యాఖ్య: తేదీల విషయంలో తేడాలు టాపిక్‌లో 5 నెలల క్రితం. రాసినది: వైజాసత్య
తేదీల విషయంలో తేడాలు
మార్చుయార్లగడ్డ శివరామప్రసాద్, ఈ మూలం ప్రకారం 1906, సెప్టెంబరు 29న, కృష్ణా జిల్లా, గూడూరులో జన్మించాడు.[1] అయితే ఆంగ్ల వికీ పేజీలో 3 April 1903న చల్లపల్లిలో జన్మించినట్టు ఉంది. అది ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. ఎవరికైన మరింత సమాచారం ఎక్కడైన దొరికితే ఈ సమాచారన్ని ధృవించమని నా అభ్యర్ధన వైజాసత్య (చర్చ) 20:17, 4 ఆగస్టు 2024 (UTC)
- ↑ Whos Who In India Burma Amp Ceylon (1939). Bombay: The Sun Publishing House. 1939. p. 133. Retrieved 4 August 2024.