చర్చ:రంజని తెలుగు సాహితీ సమితి
తాజా వ్యాఖ్య: ఈవావ్యా తొలగింపు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈవావ్యా తొలగింపు
మార్చుఈ వ్యాసంలో సరైన మూలాల్లేవు. ఉన్న ఒకే ఒక్క మూలం కూడా ఈ సంస్థ స్వయంగా ప్రచురించుకున్నదే. అది మూలంగా పనికిరాదు. సరైన మూలాలను చేర్చాలి. అప్పటివరకూ దీన్ని ఈ వారం వ్యాసంగా పరిగణించకూడదు. అంచేత "ఈ వారం వ్యాసం పరిగణన" మూసను తీసేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 15:26, 27 మార్చి 2021 (UTC)