చర్చ:రఘునాదపురం

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వ్యాసం పేరు

మార్చు

ఈ ఊరిపేరు రఘునాథ పురం అయ్యుండవచ్చు. ఒకవేళ గణాంకాలలో ఇదే పేరుతో ఉంటే అది ఖచ్చితంగా గణకులు చేసిన అక్షర దోషం అయ్యుండచ్చని నా అభిప్రాయం. వాడుకరి:యర్రా_రామారావు గారూ ఒకసారి పరిశీలించగలరు. రవిచంద్ర (చర్చ) 10:20, 20 మార్చి 2020 (UTC)Reply

రవిచంద్ర గారూ మీ సూచన దృష్టిలో పెట్టుకుని పరిశీలించాను.మీరు తెలిపినట్లు రఘునాథపురం లేదా రఘునాథ పురం కావచ్చు.ఏది ఏమైనా ఈ మూడు పేర్లతో కలిగియున్న ఎటువంటి రెవెన్యూ గ్రామం పామూరు మండలంలో లేదు.పంచాయితీ గ్రామం కూడా కాదు.బహశా ఏదైనా చిన్న శివారు గ్రామం లేదా నివాస ప్రాంతం కావచ్చు.ఎటువంటి ఆధారం లభించటలేదు.మండల వ్యాసంలో రెవెన్యూ గ్రామాలుకు మాత్రమే జనగణన డేటా మన దగ్గర ఉంది.అందువలన పరిగణించబడలేదు. గమనించగలరు. మీ గమనింపుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 11:50, 20 మార్చి 2020 (UTC)Reply
Return to "రఘునాదపురం" page.